కొత్త సినిమాల విడుదలకు జులై మాసాన్ని అన్ సీజన్ గా పరిగణిస్తారు సినీ వర్గాలు. స్కూల్స్, కాలేజీలు స్టార్ట్ చేసే టైమ్, మరోపక్క వర్షాలు, రైతులు పంటలు సాగుచేసే రోజలు, సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు అంత త్వరగా కదిలరు. ఈ కారణంగానే పెద్ద సినిమాలు ఏవి జులైలో విడుదలకు అంత మొగ్గు చూపవు. ఇక చిన్న సినిమాల సంగతి సరే సరి. Real Boom in Pithapuram: డిప్యూటీ సీఎం పవన్ ప్రకటన.. రియల్ భూమ్ @…
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఖాతాలో ఈ మధ్య ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు.. ఈ మధ్య వచ్చిన సినిమాలు అన్ని పెద్దగా ఆకట్టుకోలేపోయాయి.. ప్రస్తుతం నితిన్ కథల విషయంలో జాగ్రత్తలు తీసుకొని కొత్త సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు.. తాజాగా నితిన్ నటిస్తున్న సినిమా ‘రాబిన్ హుడ్ ‘.. . ‘భీష్మ’ లాంటి హిట్ సినిమా తర్వాత వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ఈ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే… తాజాగా ఈ సినిమా నుంచి మరో…
Raviteja MR Bachchan: ఈగిల్” బాక్సాఫీస్ నిరాశ తర్వాత తిరిగి బౌన్స్ అవ్వాలని చూస్తున్న మాస్ మహారాజ్ రవితేజ హీరోగా హరీశ్‌శంకర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ . పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. బాలీవుడ్ లో భారీ హిట్ ను సొంతం చేసుకున్న రైడ్ రీమేక్ చిత్రం ఇది. ఈ సినిమాలో రవితేజ బిగ్ బికి పెద్ద ఫ్యాన్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా…
Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “హరిహర వీరమల్లు”.ఈ చిత్రం షూటింగ్ నాలుగేళ్ళ క్రిందటే దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మొదలు పెట్టారు.ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమా మొదట్లో కొంతభాగం షూటింగ్ జరుపుకుని పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.ఆ తరువాత పలు కారణాల వల్ల ఈ…
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ద్వారా CBSE 10వ, 12వ ఫలితాలు ఇటీవల ప్రకటించారు. అనంతరం రీవాల్యుయేషన్ ప్రక్రియ సైతం ప్రారంభించారు. CBSE 12వ తరగతికి సంబంధించిన రీవాల్యుయేషన్ దరఖాస్తు ప్రక్రియను మే 17న ప్రారంభమై.. మే 21తో ముగిసింది.
NAMO : విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలుగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సర్వైవల్ కామెడీ మూవీ ‘నమో’. ఈ సినిమాలో విస్మయ హీరోయిన్‌గా నటిస్తుంది.ఈ సినిమాను శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లపై ప్రశాంత్ ఈ మూవీని గ్రాండ్ గా నిర్మించారు. ఈ మూవీని కొత్త దర్శకుడు ఆదిత్య రెడ్డి కుందూరు తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకు క్రాంతి ఆచార్య వడ్లూరి మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ మూవీ నుంచి ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,టీజర్…
Satyabhama : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన కెరీర్ ఫుల్ ఫామ్ లో వున్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లు ను పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లి తరువాత కొంత గ్యాప్ తీసుకోని కాజల్ హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.గత ఏడాది బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది.ఆ సినిమా సూపర్ హిట్ అయింది.ప్రస్తుతం కాజల్ వరుస సినిమాలతో బిజీ గా…
విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ “ఇండియన్ 2 “.ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు .గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇండియన్” కు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ లో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, బాబీ సింహా, మధుబాల, ప్రియా భవానీ శంకర్ వంటి తదితరురులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ…
ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు సోదరుని కుమారుడు ఆశిష్ హీరోగా, ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా వస్తున్న సినిమా లవ్ మీ .ఈ సినిమాకు అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు .ఈ సినిమాను శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడుతుందని వార్తలు…
టాలీవుడ్ హీరో నారా రోహిత్ అందరికీ సూపరిచతమే ఒకప్పుడు వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టాడు.. ప్రస్తుతం ఈయన ప్రతినిధి 2 సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడు.. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. టీవీ-5 సీనియర్ జర్నలిస్ట్ మూర్తి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండడం విశేషం.. అందుకే సినిమాకు క్రేజ్ బాగానే పెరుగుతుంది.. అంతేకాదు ఈ…