Pune: తనతో సంబంధాన్ని నిరాకరించినందుకు ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ పై దాడికి తెగబడ్డాడు. మంగళవారం ఈ ఘటన పూణేలోని సదాశివపేట ప్రాంతంలో జరిగింది. బాధితురాలు, నిందితుడు ఇద్దరు మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. తనతో సన్నిహితంగా ఉండేందుకు నిరాకరించినందుకు సదరు వ్యక్తి యువత