Home
Regime Change
Regime Change News
-
Kiren Rijiju: ‘‘బంగ్లాదేశ్-ఫ్రాన్స్ తరహాలో భారత్‌లో కుట్ర’’.. సోరోస్ ప్లాన్ పనిచేయదన్న కిరెన్ రిజిజు..
Kiren Rijiju: బంగ్లాదేశ్, ఫ్రాన్స్ దేశాల్లో చోటుచేసుకుంటున్న హింసాత్మక సంఘటనల తరహాలోనే భారత్‌లో విధ్వంసానికి కొన్ని శక్తులు కుట్ర పన్నాయని కేంద్రమంత్రి కిరెన్ రిజిజు సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో అధికార మార్పు ఎన్నికల ద్వారానే సాధ్యమవుతుందని, బాహ్య శక్తుల ద్వారా కాదని ఆయన స్పష్టం చేస్తూ, ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌లో హింస, ఫ్రాన్స్‌లో అల్లర్లు, దహనాలు, దోపిడీలను ప్రస్తావిస్తూ భారతదేశంలో ఇలాంటి పరిణామాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తు్న్నారని ఆరోపించారు. భారతదేశ వ్యతిరేక శక్తులు, కొందరు… -
Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
Kiren Rijiju: ‘‘రెజిమ్ ఛేంజ్(ప్రభుత్వ మార్పు)’’కోసం పిలుపునిస్తున్న వారికి కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ఘాటు సమాధానం ఇచ్చారు. ఎక్స్ వేదికగా.. ‘‘ప్రభుత్వ మార్పు కోసం పిలుపునిచ్చేవారు వచ్చేశారు. జాగ్రత్తగా వినండి..భారత్ బంగ్లాదేశ్ కాదు’’ అని పోస్ట్ చేశారు. భారతదేశ యువత దేశాన్ని నిర్మిస్తుందే తప్ప నాశనం చేయదని వ్యాఖ్యానించారు. నేహా బోరా, ప్రశాంత్ భూషణ్, కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ప్రభుత్వ మార్పుపై వ్యాఖ్యలు చేసిన తరుణంలో రిజిజు తీవ్రంగా స్పందించారు. భారతదేశ యువత మూర్ఖులు… -
Dharmendra Pradhan: ‘‘బంగ్లాదేశ్ నుంచి స్పూర్తి’’.. రాహుల్ గాంధీ, సీజేపీపై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..!
Dharmendra Pradhan: కాక్రోచ్ జనతా పార్టీ(CJP), కాంగ్రెస్, రాహుల్ గాంధీలపై మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. విద్యార్థులు, జాతీయ ప్రయోజనాలతో ప్రారంభమైన నిరసనలు ఇప్పుడు దేశంలో అరాచకాన్ని సృష్టించి, రాజకీయ వ్యవస్థను అస్థిరపరిచే ప్రయత్నంగా మారాయని ఆయన ఆరోపించారు. ఎక్స్ వేదికగా ధర్మేంద్ర ప్రధాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని మార్చాలని, బంగ్లాదేశ్ ఉద్యమం మాకు స్పూర్తి బహిరంగంగా మాట్లాడటం వెనక వారి అసలు ఉద్దేశాన్ని… -
Congress: ‘‘ప్రభుత్వ మార్పే మా లక్ష్యం’’.. స్పష్టం చేసిన కాంగ్రెస్..
Congress: ప్రభుత్వ మార్పు, రెజిమ్ చేంజ్ అనేది ప్రతిపక్షాల ఉద్దేశమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ స్పందించింది. ఆ పార్టీ నేత పవన్ ఖేరా మాట్లాడుతూ.. ఎన్నికల ద్వారా ప్రభుత్వాన్ని మార్చాలని కోరుకోవడంలో తప్పేమీ లేదని అన్నారు. ఎన్నికల సంఘం పనితీరు, SIR ప్రక్రియ, ఎన్డీయే కూటమి ఐక్యతపై ఆయన ప్రశ్నల్ని లేవనెత్తారు. ‘‘ఓట్ చోర్ గద్దీ ఛోడ్’’ పేరుతో తాము ప్రచారం నిర్వహిస్తున్నామని, ప్రస్తుత ప్రభుత్వాన్ని ఓడించి పాలనను మార్చాలనే ఉద్దేశాన్ని… -
Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
Neha Bora: భారత్‌లో కేంద్ర ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ(CJP), వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. తమ ఉద్యమానికి బంగ్లాదేశ్‌లో జరిగిన విద్యార్ధి ఉద్యమమే స్పూర్తి అని AISA విద్యార్థి నాయకురాలు నేహా బోరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలు భారతదేశంలో పాలనమార్పు( రెజిమ్ చేంజ్) లక్ష్యాన్ని సూచిస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఆరోపించారు. నేహా బోరా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..… -
Israel: ‘‘ప్రభుత్వాన్ని పడగొట్టండి’’.. ఇరాన్ ప్రజలకు నెతన్యాహూ పిలుపు..
Israel: ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ పేరుతో ఇజ్రాయిల్ పై భారీ దాడులు చేస్తోంది. శనివారం అమెరికాతో కలిసి జరిపిన దాడుల్లో ఆ దేశ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరణించారు. దీంతో ఇరాన్ మధ్యప్రాచ్యం అంతటా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. -
Iran Protests: ఇరాన్‌పై దాడికి యూఎస్, ఇజ్రాయిల్ ప్లాన్: రిపోర్ట్స్..
Iran Protests: వెనిజులా సైనిక చర్య నేపథ్యంలో, అమెరికా ఇరాన్లో ఏదైనా సైనిక చర్య చేపడుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే, ఇరాన్ వ్యాప్తంగా ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ద్రవ్యోల్భణం, నిరుద్యోగం, ప్రభుత్వంపై ఉద్యమాన్ని తీవ్రం చేస్తున్నారు. ఇప్పటికే, ఈ అల్లర్లలో 30 మందికి పైగా చనిపోయారు. మరోవైపు, బలవంతంగా ఇరాన్ ప్రభుత్వం, నిరసనకారులపై కాల్పులు జరిపితే చూస్తూ ఊరుకోబోమని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. -
Kamala Harris: వెనిజులా ‘‘చమురు’’ కోసమే ట్రంప్ ఇదంతా చేస్తున్నాడు.. మదురో అరెస్ట్‌పై కమలా హారిస్..
Kamala Harris: వెనిజులాపై అమెరికా దాడి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యని బంధించడంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఇజ్రాయిల్, అర్జెంటీనా వంటి కొన్ని దేశాలు ట్రంప్ చర్యల్ని సమర్థించగా.. చైనా, ఇరాన్, రష్యా వంటి దేశాలు యూఎస్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. -
Nicolas Maduro: సద్దాం హుస్సేన్, గడాఫీలకు పట్టిన గతే వెనిజులా అధ్యక్షుడికి పడుతుందా..?
Nicolas Maduro: అమెరికా, లాటిన్ అమెరికా దేశమైన వెనిజులాపై ఈ రోజు తీవ్ర స్థాయిలో దాడులు చేసింది. డ్రగ్స్ రవాణా, అక్రమ వలసలకు ఆ దేశం కారణమవుతుందని ట్రంప్ పదే పదే ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా, యూఎస్ దాడుల్లో ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో,
తాజావార్తలు
-
Sanjay Raut: ‘‘అల్బేనియా సుప్రీంకోర్టుకు నిప్పు’’.. సంజయ్ రౌత్ పోస్ట్‌పై రాజకీయ దుమారం..
-
SS Rajamouli-Mahesh Babu: బాబు సూపర్.. 100 అనుకుంటే 200 ఇచ్చారు!
-
Kanaka Durga Temple: పూర్ణాహుతితో ముగిసిన శరన్నవరాత్రులు.. నేడు దుర్గమ్మ జలవిహారం
-
COVID: కరోనాతో లింక్? చిన్నారులకు బ్రెయిన్ డ్యామేజ్! ఏకంగా 100మందిలో 39మంది..
-
Kenya Cult: ‘‘ఏసుక్రీస్తును కలుస్తారని ఉపవాసం’’.. 191 మంది హత్యల కేసులో దోషిగా పాల్ మెకెంజీ..
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!