2024 టీ20 ప్రపంచకప్ కోసం 26 మంది మ్యాచ్ అధికారులను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. జూన్ 2 నుంచి 29 వరకు వెస్టిండీస్, అమెరికాలలో జరగనున్న ఈ మెగా టోర్నీకి 20 మంది అంపైర్లు, ఆరుగురు రిఫరీలను ఐసీసీ నియమించింది. వీరిలో ముగ్గురు భారత అధికారులు చోటు దక్కించుకున్నారు. వచ్చే నెలలో తొమ్మిదో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇంద