రైళ్లు, రైల్వే ట్రాక్‌లపై పెరుగుతున్న ప్రమాదకరమైన స్టంట్‌లను అరికట్టడానికి రైల్వే బోర్డు దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్‌లకు కఠినమైన ఆదేశాన్ని జారీ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు రకరకాల వీడియోలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రైళ్లలోనూ, రైల్వే ట్రాక్ లపై ఎక్కువగా చేస్తున్నారు. ఈ క్రమంలో.. రైల్వే బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. రైలు లోపల గానీ.. రైలు పట్టాలపై గానీ రీల్స్ చేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఈ మేరకు అన్ని జోన్లకు రైల్వే…
Reel Turns Tragic: రీల్స్ పిచ్చి యువత ప్రాణాలు తీస్తోంది. ఈ జాడ్యం పిల్లల్ని కూడా వదిలిపెట్టడం లేదు. ప్రమాదకరమైన స్టంట్లు ద్వారా వ్యూస్ ఎక్కువగా రాబట్టేందుకు చేసే పిచ్చి ప్రయత్నాలు వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి.
వామ్మో.. రీల్స్ పిచ్చి ముదిరి పాకాన పడింది. ఇప్పటి దాకా రైళ్లు, విమానాశ్రాయాల్లోనే రీల్స్ చేయడం చూశాం. ఇప్పుడిది.. ఏకంగా విమానాన్ని ఆక్రమించింది. సోషల్ మీడియా వ్యామోహంలో పడిన కొందరు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు.
సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించేందుకు కొంత మంది ప్రాణాంతకమైన సాహసాలు చేసి కన్న తల్లిదండ్రులకు దు:ఖాన్ని కలుగజేస్తున్నారు. ఈ మధ్య యూత్ విపరీతమైన ధోరణిలోకి వెళ్లిపోతుంది. సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాక.. ఇష్టానురీతిగా ప్రవర్తిస్తున్నారు. లైకులు కోసమో… లేకపోతే క్రేజీ కోసమో తెలియదు గానీ.. ఉత్తి పుణ్యాన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సంఘటనే ఇందుకు ఉదాహరణ. రీల్స్ వ్యామోహంలో పడిన ఓ బాలుడు అర్ధాంతరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ కోసం రీల్ రికార్డ్…