Reel Turns Tragic: రీల్స్ పిచ్చి ప్రాణం తీసింది.. ఉరి బిగుసుకుని 11 ఏళ్ల బాలుడి మృతి
- రీల్స్ పిచ్చి ప్రాణాలు తీసింది..
- 11 ఏళ్ల బాలుడి ఉరి బిగుసుకుని మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reel Turns Tragic: రీల్స్ పిచ్చి యువత ప్రాణాలు తీస్తోంది. ఈ జాడ్యం పిల్లల్ని కూడా వదిలిపెట్టడం లేదు. ప్రమాదకరమైన స్టంట్లు ద్వారా వ్యూస్ ఎక్కువగా రాబట్టేందుకు చేసే పిచ్చి ప్రయత్నాలు వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా 11 ఏళ్ల పిల్లవాడు రీల్స్ చేస్తూ మరణించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. బాలుడు తన మెడకు తాడు బిగించుని రీల్ చేసే ప్రయత్నంలో అది గట్టిగా బిగుసుకుపోయి మరణించారు. ఈ విషాద సంఘటన జిల్లాలోని అంబాహ్ పట్టణంలో చోటు చేసుకుంది.
Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్‌ని జైలులో చంపేందుకు కుట్ర.. సంజయ్ సింగ్ ఆరోపణలు..
Also Read
- INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
- మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
- Supreme Court: "సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి".. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
కరణ్ పర్మార్ అనే 7వ తరగతి విద్యార్థి తన ఇంటి సమీపంలోని ఖాళీ స్థలంలో తన స్నేహితులతో ఆడుకుంటున్నాడు. అదే సమయంలో రీల్ చేసే ఉద్దేశంతో ఒక చెట్టుకు తాడు కట్టుకుని ఉరేసుకున్నట్లుగా నటిస్తున్నాడు. ఇలా చేస్తున్న క్రమంలో పిల్లాడి చెప్పులు స్లిప్ కావడంతో తాడు బాలుడి మెడకు బిగుసుకుపోయింది. అతను నొప్పితో విలవిలలాడుతూ స్నేహితుల ముందే ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అతని స్నేహితులు పర్మార్ యాక్టింగ్ చేస్తున్నాడని అనుకుని వీడియో తీస్తూనే ఉన్నారు. చాలాసేపటి తర్వాత పర్మార్ నుంచి చలనం లేకుండా పోయింది. బాలుడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..