ఈ రోజుల్లో ఊబకాయం ఒక సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. ఇది కేవలం బయట కనిపించే కొవ్వుతో మాత్రమే కాకుండా, శరీరంలో అంతర్గతంగా పేరుకుపోయే కొవ్వుతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. ఈ అంతర్గత కొవ్వునే విసెరల్ ఫ్యాట్ అని అంటారు. ఇది కాలేయం, గుండె, పేగులు వంటి ముఖ్యమైన అవయవాల చుట్టూ చేరి గుండెజబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. AIIMSలో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి…