Gachibowli-Nursing Student: గచ్చిబౌలి రెడ్ స్టోన్ రూంలో నర్సింగ్ విద్యార్థి శృతి ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీనిపై 3 రోజుల దర్యాప్తులో భాగంగా శృతిది ఆత్మహత్యే అని పోలీసులు తేల్చి చెప్పారు.
Hyderabad: హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో గల రెడ్ స్టోన్ హోటల్ లో దారుణం చోటు చేసుకుంది. నర్సింగ్ స్టూడెంట్ అనుమానాస్పద మృతికి గురైంది. రేప్ అండ్ మర్డర్ చేసి ఆత్యహత్యగా చిత్రీకరిస్తున్నారనీ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.