REDMI Watch 6: షియోమీ సంస్థ REDMI K90 సిరీస్‌తో పాటు తమ సరికొత్త స్మార్ట్‌వాచ్ REDMI Watch 6 ను విడుదల చేసింది. ఈ వాచ్ ప్రీమియం డిజైన్, అధునాతన ఫీచర్లు, అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌తో వినియోగదారులను ఆకర్షించేలా ఉంది. REDMI వాచ్ 6.. 2.07-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ వాచ్ ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం అల్లాయ్‌ను ఉపయోగించి కేవలం 9.9…