Xiaomi త్వరలో తన కొత్త స్మార్ట్‌ఫోన్ Redmi K90 Pro Max ను విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చే వారం చైనా మార్కెట్లో విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ను అక్టోబర్ 23న కంపెనీ విడుదల చేయనుంది. Redmi K90 Pro Max పవర్ ఫుల్ ఫీచర్లతో వచ్చేస్తోంది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. రాబోయే స్మార్ట్‌ఫోన్‌లో బోస్-ట్యూన్ చేయబడిన స్పీకర్లు ఉంటాయి. దీని వెనుక ప్యానెల్ కూడా చాలా విలక్షణంగా ఉంటుంది.…