Redmi A5 4G: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షియోమి తన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను మరింత విస్తరించే దశలో, భారత మార్కెట్‌లో కొత్తగా రెడ్‌మీ A5 4G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టిన షియోమి.. ఏప్రిల్ 15న భారత మార్కెట్‌లో అధికారికం�