Redmi 15C 5G To Launch in India Under RS 10,000: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘షావోమీ’కి భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడమే ఇందుకు కారణం. సామాన్యులకు అందుబాటులో ధరలో బిగ్ బ్యాటరీ, టాప్ కెమెరా సహా సూపర్ ఫీచర్స్‌లను అందిస్తూ ‘షావోమీ సక్సెస్ అయింది. భారత మొబైల్ మార్కెట్లో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ‘రెడ్‌మీ 15సీ’…