Home
Recruitment
Recruitment News
-
DU Vacancy 2024: ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్‌తో సహా 137 పోస్టులకు రిక్రూట్మెంట్..
దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ యూనివర్సిటీలో 137 నాన్ టీచింగ్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ జరిగింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు 11, సీనియర్ అసిస్టెంట్ 46, అసిస్టెంట్ 80 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 21 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు అన్‌రిజర్వ్‌డ్‌గా ఉన్నాయి. -
Kishan Reddy : ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖాళీగా ఉండకూడదనేదే ప్రధాని మోడీ లక్ష్యం
Kishan Reddy : కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఒక్క ఉద్యోగం కూడా ఖాళీగా ఉండకుండా భర్తీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారు అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు. రోజ్ గార్ మేళా ద్వారా ఇప్పటి వరకు 8.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఆయన వెల్లడించారు. సోమవారం బషీర్ బాగ్‌లో భారతీయ విద్యా భవన్లో జరిగిన రోజ్‌గార్ మేళాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా… -
Railway Recruitment: 14 వేలకు పైగా పోస్టుల కోసం రిక్రూట్మెంట్ పున: ప్రారంభం..
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) తన పాత రిక్రూట్మెంట్లలో ఒకదాన్ని పునఃప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఆర్ఆర్బీ టెక్నీషియన్ యొక్క 14298 పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మళ్లీ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. మార్చి-ఏప్రిల్ వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది. అయితే ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియను మళ్లీ ప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది. -
Recruitment: ఆ దేశంలో భారీగా కార్మికుల కొరత? రూ.1.32 లక్షల జీతం.. భారతీయులకే ప్రాధాన్యత
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, ఇజ్రాయెల్‌లో కార్మికుల కొరత ఏర్పడింది. ఈ కొరతను తీర్చడానికి, ఇజ్రాయెల్ భారతదేశాన్ని ఆశ్రయించింది. -
Union Bank of India: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ రిక్రూట్మెంట్.. 500 పోస్టులకు
Union Bank of India: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, యుపి, బీహార్, ఇతర 25 రాష్ట్రాలతో సహా వివిధ రాష్ట్రాల్లో ఈ రిక్రూట్మెంట్ జరుగుతోంది. ఈ పోస్ట్ కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 28 నుండి ప్రారంభమైంది. అయితే ఇందుకు చివరి తేదీ సెప్టెంబర్ 17, 2024. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి అధికారిక వెబ్సైట్ Unionbankofindia.co.in ని… -
Bank Recruitment 2024: ఈ బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టుల రిక్రూట్మెంట్.. అప్లై చేయండిలా..!
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు పంజాబ్ & సింధ్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ (punjabandsindbank.co.in) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కింద సంస్థలో 213 పోస్టులను భర్తీ చేశారు. -
TSREIRB Results: గురుకుల ఉద్యోగాలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్.. 14న అపాయింట్మెంట్..
TSREIRB Results: తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు గతేడాది ఆగస్టులో పరీక్షలను నిర్వహించింది. -
CSIR Recruitment 2023: CSIRలో రిక్రూట్మెంట్.. జీతం ఎంతో తెలుస్తే షాకవుతారు..!
కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR)-ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (IGIB) రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. CSIR-ICIB లో 400 కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇదో మంచి అవకాశం. ఈ జాబ్ లకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ csir.res.in నుండి ఈ రిక్రూట్మెంట్ కోసం… -
Telangana Police Recruitment: చివరి దశలో తెరమీదకి ఏజ్ రిలాక్సేషన్ వివాదం.. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కీలక ప్రకటన..!
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కీలక ప్రకటన చేసింది. అభ్యర్థులకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కు సంబంధించి పూర్తయినట్లు తెలిపింది. మరోవైపు అభ్యర్థుల వయసు సడలింపు వివాదం చివరి దశలో తెరమీదికి వచ్చింది. -
Jobs: ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్ కావాలని ఉందా?
Jobs: ఇన్స్పెక్టర్, ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఆసక్తిగల అభ్యర్థుల నుంచి ఆదాయపు పన్ను శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు.
తాజావార్తలు
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
-
Fox Sagar lake : ఫాక్స్ సాగర్‌కు మహర్దశ.. మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి
-
Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
-
Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
-
Manisha Bhanwala : చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. ప్రపంచ ఛాంపియన్‌గా భారత రెజ్లర్
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!