Recent Big Exits In Congress Party : గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు అసలు ఏమైంది. ఎదురు దెబ్బలు తగులుతున్నా.. పార్టీ మారేందుకు సిద్ధంగా లేదా.. దీంతోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర పార్టీలకు మారుతున్నారా..? ఇది గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న ప్రశ్నలు. సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడంతో దినదినం పతనావస్థకు చేరుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. పార్టీలో కీలక నేతలుగా ఉన్న వారు ఇతర మార్గాలను చూసుకుంటున్నారు. పార్టీలో సంస్థాగత మార్పులు లేవు.. చివరకు అధ్యక్షుడిని…