Realme 11 Pro 5G Lunch Date in India: ‘రియల్మీ 11 ప్రో’ సిరీస్ ఇటీవలే భారతదేశంలో రిలీజ్ అయింది. ఈ 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయడానికి మొబైల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. రియల్మీ 11 ప్రో సిరీస్‌లో భాగంగా రియల్మీ 11 ప్రో (Realme 11 Pro 5G), రియల్మీ 11 ప్రో ప్లస్ (Realme 11 Pro+ 5G) స్మార్ట్ఫోన్లు రానున్నాయి. మేలోనే చైనాలో ఈ సీరీస్ రిలీజ్ కాగా.. భారతదేశంలో…
Realme 11 Pro 5G Series:ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్మీ తన సరికొత్త రియల్మీ 11 ప్రో 5G సిరీస్ ఫోన్లను ఈ రోజు భారతీయ మార్కెట్లో విడుదల చేయనుంది. Realme 11 Pro (Realme 11 Pro 5G) మరియు Realme 11 Pro Plus (Realme 11 Pro+ 5G) మోడల్‌లు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల అవుతున్నాయి.
తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఓ శుభవార్త. చాలా మంది స్మార్ట్ ఫోన్ల ధరల కారణంగా దానిని వాడడానికి భయపడుతున్నారు. మార్కెట్ లో కొన్ని బ్రాండ్ లకు చెందిన కంపెనీలు అద్భుత ఫీచర్లతో తక్కవ ధరలకే విక్రయిస్తున్నాయి. రూ. 10 వేల బడ్జెట్ లోనే స్మార్ట్ ఫోన్లు లభిస్తున్నాయి.
Chinese companies from India: చైనా మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలు భారత్‌ను వీడనున్నాయా? ఇతర దేశాల్లో మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నాయా? అంటే మాత్రం అవుననే చెబుతుంది చైనా అధికార దిన పత్రిక గ్లోబల్ టైమ్స్.. ఆదాయం పన్ను ఎగవేత, సైబర్ ఫ్రాడ్, హవాలా లావాదేవీలు చైనా కేంద్రంగా పనిచేస్తున్న ఇన్స్టంట్ లోన్ యాప్స్ మీద కేంద్ర ఆదాయం పన్ను విభాగం మొదలు సీబీఐ.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో చైనా…
రియల్మీ నుంచి చౌకైన స్మార్ట్‌ఫోన్ నేడు భారత మార్కెట్లో అడుగుపెట్టనుంది. రియల్మీ సీ30 పేరుతో ఈ మొబైల్ రానుంది. ఈ విషయాన్ని రియల్మీ అధికారికంగా ప్రకటించింది. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ ఫోన్ విడుదల కానుంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే ఈ ఫోన్ కోసం మైక్రోసైట్ ఏర్పాటు చేసింది. UniSoc T612 ప్రాసెసర్‌తో ఈ బడ్జెట్ ఫోన్ రానుంది. 5000mAh బ్యాటరీ ఉంటుంది. 10వాట్ల సాండర్డ్ ఛార్జింగ్ స్పీడ్ ఉంటుందని తెలుస్తోంది. వీటితో పాటు…
రోజుకో లేటెస్ట్ మోడల్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చిపడుతున్నాయి. తాజాగా రియల్ మీ సంస్థ 5 జీ టెక్నాలజీకి సంబంధించి Realme Narzo 50 5G మోడల్ స్మార్ట్ ఫోన్ విడుదల చేయడానికి రెడీ అయింది. 4 జీ టెక్నాలజీ మొబైల్స్ తర్వాత ఇప్పుడు 5 జీ టెక్నాలజీ మొబైల్స్ మార్కెట్లో ఆదరణ పొందుతున్నాయి. రియల్ మీ సంస్థ తాజాగా అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్స్ తో ఫోన్ విడుదల చేస్తోంది. దీనికి సంబంధించి లీక్ లు బయటపడుతున్నాయి.…