Realme Narzo 70x Launch and Price: నార్జో సిరీస్లో ‘రియల్మీ’ మరో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది. నార్జో 70 5జీ, నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్లను రియల్మీ బుధవారం భారత్లో విడుదల చేసింది. ఈ రెండు ఫోన్స్ ఇప్పటికే కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. 50 ఎంపీ కెమెరా, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందిస్తున్నారు. నార్జో 70 5జీ, నార్జో 70ఎక్స్ 5జీల స్పెసిఫికేషన్లు, ధర వివరాలను ఇప్పుడు చూద్దాం. Realme Narzo 70…
Realme Narzo 70 Pro 5G Smrtphone Launch Tomorrow in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ‘రియల్మీ’ భారత మార్కెట్లోకి మరో స్మార్ట్ఫోన్ను లాంచ్ చేస్తోంది. ఈ ఏడాది 12 ప్రో 5జీ, 12 సిరీస్ను లాంచ్ చేసిన రియల్మీ.. మంగళవారం (మార్చి 19) భారత మార్కెట్లోకి ‘నార్జో 70 ప్రో 5జీ’ని రిలీజ్ చేస్తోంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కంపెనీ నార్జో 70 ప్రో 5జీని లాంచ్ చేస్తుంది.…
Realme Narzo 70 Pro 5G Launch and Price: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ‘రియల్మీ’ భారత మార్కెట్లోకి వరుసగా స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తోంది. ఈ ఏడాది 12 ప్రో 5జీ, 12 సిరీస్ను లాంచ్ చేసిన రియల్మీ.. మరో స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. మార్చి 19న భారత మార్కెట్లోకి ‘రియల్మీ నార్జో 70 ప్రో 5జీ’ ఫోన్ రిలీజ్ చేయనుంది. ఈ నెల 19 మధ్యాహ్నం 12 గంటలకు కంపెనీ…
Realme 12 Smartphone Launching Soon in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రియల్మీ’ యూజర్ల కోసం మరో కొత్త స్మార్ట్ఫోన్ సిరీస్ను భారత మార్కెట్లో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. జూన్ 2023లో ప్రవేశపెట్టిన రియల్మీ 11 సిరీస్కు కొనసాగింపుగా రియల్మీ 12 సిరీస్ వస్తోంది. 12 సిరీస్ లాంఛ్కు కంపెనీ ఇప్పటికే సన్నాహాలు చేపట్టింది. 12 సిరీస్కి సంబంధించిన టీజర్ పేజీ.. పెరిస్కోప్ కెమెరాను పరిచయం చేయడాన్ని సూచిస్తుంది. గతంలో…
Realme GT5 Pro 5G Smartphone Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘రియల్మీ’ మరో కొత్త స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లోకి లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ‘రియల్మీ జీటీ 5 ప్రో’ పేరుతో 5జీ స్మార్ట్ఫోన్ను త్వరలోనే రిలీజ్ చేయనుంది. నవంబర్ చివరలో భారత మార్కెట్లోకి ఈ ప్రీమియం స్మార్ట్ఫోన్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధర దాదాపుగా రూ. 60 వేలు ఉండే అవకాశం ఉంది.…
Huge Discounts on Smartphones at Realme Festive Days Sale 2023: ‘రియల్మీ’ మొబైల్ కంపెనీ ‘ఫెస్టివ్ డేస్ సేల్’ను ప్రకటించింది. ఈ సేల్ అక్టోబర్ 8న ప్రారంభం అయి అక్టోబర్ 15 వరకు కొనసాగుతుంది. ఈ సేల్లో కస్టమర్లకు అద్భుతమైన డీల్స్, డిస్కౌంట్లను రియల్మీ అందిస్తోంది. సేల్ సందర్భంగా స్మార్ట్ఫోన్లు మరియు ఏఐఓటీ ఉత్పత్తుల శ్రేణిపై భారీ తగ్గింపులు ఉన్నాయి. ఈ డీల్స్ అధికారిక రియల్మీ వెబ్సైట్లో సహా ఫ్లిప్కార్ట్, అమెజాన్లో అందుబాటులో ఉంటాయి.…
Realme Narzo 60x 5G Price and Specs in India: చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ ‘రియల్మీ’ ఇటీవల మరో కొత్త ఫోన్ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసిన విషయం తెలిసిందే. రియల్మీ నార్జో 60 సిరీస్లో భాగంగా నార్జో 60ఎక్స్ 5జీ ఫోన్ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ఫోన్ అమ్మకాలు ఈరోజు (సెప్టెంబర్ 19) మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అయ్యాయి. రియల్మీ సహా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్లో రియల్మీ నార్జో…
Realme GT 5 Smartphone Launch Date 2023: చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ కంపెనీ ‘రియల్మీ’ నుంచి మరో సరికొత్త ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. అదే రియల్మీ జీటీ 5 స్మార్ట్ఫోన్. వచ్చే రెండు వారాల్లో చైనాలో ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. అయితే కంపెనీ ఇంకా ఖచ్చితమైన లాంచ్ తేదీని మాత్రం వెల్లడించలేదు. రియల్మీ జీటీ 5 లాంచ్ కాకముందే కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. ఈ ఫోన్ 240W ఫాస్ట్ ఛార్జింగ్…
Realme 11 Series 5G and Realme 11X 5G Smartphones Launch in India on August 23rd: చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ‘రియల్మీ’ భారత్ మార్కెట్లో తన రియల్మీ 11 5జీని త్వరలోనే లాంచ్ చేయనుంది. ఆగష్టు 23న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ రిలీజ్ అవుతుందని రియల్మీ అధికారికంగా తెలిపింది. అంతేకాదు రియల్మీ 11 ఎక్స్ 5జీ స్మార్ట్ఫోన్ కూడా భారతదేశంలో అదే రోజు లాంచ్ అవుతుంది. ఈ లంచ్…
Realme Narzo 60 Series Launch in India on July 6th: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘రియల్మీ’ కొన్ని రోజుల క్రితం భారతదేశంలో 11 సిరీస్ను ప్రారంభించింది. ఇప్పుడు దేశంలో రియల్మీ నార్జో (Realme Narzo 60 Series) సిరీస్ను పరిచయం చేస్తుంది. ఈ వారం చివరిలో 60 సిరీస్ ఫోన్ దేశీయ మార్కెట్లోకి రానుంది. రియల్మీ నార్జో60 5జీతో పాటు రియల్మీ నార్జో 60 ప్రో 5జీ ఫోన్ కూడా లాంచ్…