రియల్ మీ (Realme) తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం ఇండియాలో లాంఛ్ చేసింది. రియల్ మీ P1 స్పీడ్ 5G (Realme P1 Speed 5G)తో ముందుకొచ్చింది. అంతేకాకుండా. కంపెనీ Realme Techlife Studio H1 వైర్లెస్ హెడ్ఫోన్లను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్‌కు మీడియా టెక్ డైమెన్షన్ 7300 ఎనర్జీ చిప్సెట్ ఇచ్చారు. ఫోన్లో 5000mAh పెద్ద బ్యాటరీ, 256GB వరకు స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Realme P2 Pro 5G Price in India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ‘రియల్మీ’ నుంచి మరో 5జీ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ‘రియల్మీ పీ2 ప్రో 5జీ’ పేరిట తీసుకొచ్చింది. 5,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ సోనీ ఎల్వైటీ 600 ప్రైమరీ కెమరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరాను ఇందులో ఇచ్చారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్‌తో వస్తున్న ఈ మొబైల్ ధర, ఫీచర్లు వివరాలను ఓసారి చూద్దాం.…
Realme 13+ 5G Launch Offers: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘రియల్మీ’ 13 సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను భారత్ మార్కెట్లోకి ఇటీవల విడుదల చేసింది. రియల్మీ 13 5జీ, రియల్మీ 13 ప్లస్ 5జీ పేరిట వీటిని లాంచ్ చేసింది. సెప్టెంబర్ 6 నుంచి ఈ ఫోన్స్ సేల్‌కి అందుబాటులోకి వస్తున్నాయి. ఈ ఫోన్ల ప్రీ బుకింగ్ ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ముందుగా బుక్ చేసుకోవాలనుకొనే వారు ఫ్లిప్‌కార్ట్, రియల్మీ ఇండియా వెబ్‌సైట్‌తో పాటు…
Realme 13 Pro Series Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘రియల్మీ’ రెండు 5జీ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. 13 సిరీస్‌లో భాగంగా మంగళవారం (జూలై 30) రియల్మీ 13 ప్రో, రియల్మీ 13 ప్రో ప్లస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఎప్పటిలానే ఫోటోగ్రఫీ మరియు డిజైన్‌పై రియల్మీ ఎక్కువగా దృష్టి పెట్టింది. ఏఐ ఆడియో జూమ్, ఏఐ స్మార్ట్ రిమూవల్ వంటి కెమెరా…
Realme 13 Pro Series Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘రియల్మీ’ రెండు 5జీ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్దమైంది. 13 సిరీస్‌లో భాగంగా జూలై 30న రియల్మీ 13 ప్రో, రియల్మీ 13 ప్రో+ పేరిట వీటిని లాంచ్ చేయనుంది. దాంతో రియల్మీ కంపెనీ తన స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించనుంది. ఎప్పటిలానే ఫోటోగ్రఫీ మరియు డిజైన్‌పై రియల్మీ ఎక్కువగా దృష్టి పెట్టింది.…
Realme Narzo 70 5G Offers in Amazon: తక్కువ ధరలో మంచి 5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్. ఈ ఏడాదే మార్కెట్లోకి లాంచ్ అయిన ‘రియల్మీ నార్జో 70’పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై బంపర్ ఆఫర్ ఉంది. అయితే ఈ ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉంది. ‘రియల్మీ నార్జో 70 కొనాలనుకునేవారు ఈ ఆఫర్ అస్సలు మిస్సవ్వొద్దు.…
Realme 13 Pro Series Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రియల్మీ’ మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ‘రియల్మీ 13 ప్రో’ సిరీస్ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తోంది. తాజాగా బ్యాంకాక్‌లో జరిగిన రియల్మీ ఏఐ ఇమేజింగ్ మీడియా ప్రివ్యూ ఈవెంట్లో ఈ సిరీస్‌కు సంబందించిన కొన్ని ఫీచర్లను కంపెనీ వెల్లడించింది. త్వరలోనే ఈ స్మార్ట్‌ఫోన్ భారత్ విడుదల కానుంది. అధునాతన ఫీచర్లతో…
రియల్ మీ తన వినియోగదారులకు నార్జో (Narzo) సిరీస్‌లో అనేక గొప్ప ఫోన్లను అందిస్తోంది. ఈ సిరీస్‌లో.. కంపెనీ Narzo 70 Pro 5Gని కూడా విడుదల చేసింది. ఎయిర్ గెస్చర్ ఫీచర్‌తో కంపెనీ ఈ ఫోన్‌ను అందిస్తోంది. ఈ ఫీచర్‌తో ఫోన్లో కాల్ని స్వీకరించడానికి ఫోన్ ను టచ్ చేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుంా.. ఈ అధునాతన ఫీచర్‌తో కూడిన ఫోన్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇంతకీ ఈ ఫోన్ డిటేల్స్ ఏంటో తెలుసుకుందాం.
Realme GT 6 Sale Tomorrow: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ‘రియల్మీ’.. జీటీ సిరీస్‌లో భాగంగా ‘రియల్మీ జీటీ6’ ఫోన్‌ను ప్రపంచ మార్కెట్‌తో సహా భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. జూన్ 20న రియల్మీ జీటీ6 లాంచ్ కాగా.. అదే రోజు నుంచి ప్రీ-బుకింగ్ ఆర్డర్స్ మొదలయ్యాయి. ఈరోజు (జూన్ 24) రాత్రి 11:59 వరకు ప్రీ-బుకింగ్ ఉంటుంది. రియల్మీ వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ బుకింగ్ అవకాశం ఉంది. ఇక మంగళవారం (జూన్…
Realme GT 6 5G Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ‘రియల్మీ’ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చింది. జీటీ సిరీస్‌లో భాగంగా ‘రియల్మీ జీటీ6’ ఫోన్‌ను ప్రపంచ మార్కెట్‌తో సహా భారత్ మార్కెట్లో గురువారం (జూన్ 10) లాంచ్ చేసింది. 50 ఎంపీ సోనీ కెమెరా, 5,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4ఎన్ఎమ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్3 ప్రాసెసర్ ఈ ఫోన్లో ప్రత్యేక ఆకర్షణలుగా ఉన్నాయి. ఏఐ…