రియల్మీ భారత్ లో కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. రియల్మీ 16 ప్రో సిరీస్ అధికారికంగా వచ్చే నెలలో ప్రారంభం కానుంది. Realme 16 Pro 5G, Realme 16 Pro+ 5G లను కలిగి ఉన్న Realme 16 Pro సిరీస్ వచ్చే నెల ప్రారంభంలో భారత్ లో విడుదలవుతుందని కంపెనీ శుక్రవారం తెలిపింది. Realme 16 Pro సిరీస్ కోసం జపనీస్ డిజైనర్ నవోటో ఫుకాసావాతో కొత్త సహకారాన్ని టెక్…
Realme GT 8 Pro Dream Edition Lunch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రియల్మీ’ తన జీటీ సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. రియల్మీ జీటీ 8 ప్రో, రియల్మీ జీటీ 8 ప్రో డ్రీమ్ ఎడిషన్ పేరిట తీసుకొచ్చింది. దాంతో తన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను రియల్మీ మరింత విస్తరించింది. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్లు టాప్-ఎండ్ హార్డ్‌వేర్, రికో-ట్యూన్డ్ ఆప్టిక్స్,…
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘రియల్మీ’ మార్కెట్లోకి మరో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. సీ సిరీస్‌లో భాగంగా రియల్మీ సీ85 5G, రియల్మీ సీ85 ప్రో 4G స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ఇందులో ఒకటి 5G ఫోన్ కాగా.. మరొకటి 4G ఫోన్. ఈరోజు వియత్నాంలో ఈ స్మార్ట్ఫోన్లు లాంచ్ కాగా.. త్వరలోనే అన్ని దేశాల్లో అందుబాటులోకి రానున్నాయి. సరసమైన ధరలలో ఈ ఫోన్స్ రిలీజ్ అయ్యాయి. సీ85 5Gలో పిచ్చెక్కించే…
Realme: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సునామీ సృష్టించడానికి రియల్మీ సిద్ధమయ్యింది. రెండు రోజుల క్రితమే 10,000mAh కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీతో ఫోన్‌ను టీజ్ చేసిన కంపెనీ, తాజాగా 15,000mAh బ్యాటరీతో కూడిన కాన్సెప్ట్ మొబైల్ ను తీసుకరానున్నట్లు అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఈ కొత్త మొబైల్ ను ఆగస్టు 27న గ్లోబల్‌గా పరిచయం చేయనుంది రియల్మీ. allergy death: అలర్జీ ఎంత పని చేసిందంటే.. 22 ఏళ్ల అమ్మాయి 24 గంటల్లో మృతి రియల్మీ…
Realme is set to launch 10000mAh Battery Smartphone: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రియల్మీ’ త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతోంది. అతి పెద్ద బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌కు సంబంధించి కంపెనీ ఇటీవల టీజర్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ పేరును రియల్మీ ఇంకా రివీల్ చేయలేదు. బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌తో వస్తుందని మాత్రమే పేర్కొంది. ఈ సంవత్సరం ప్రారంభంలో 10000 ఎంఏహెచ్ బ్యాటరీతో కాన్సెప్ట్ ఫోన్‌ను…
Realme P4 Pro 5G and Realme P4 Pro 5G Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘రియల్మీ’ తన ‘పీ’ సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను ఈరోజు భారతదేశంలో విడుదల చేయబోతోంది. ఆకర్షణీయమైన లుక్‌తో రియల్మీ పీ4 5జీ, రియల్మీ పీ4 ప్రో 5జీలను యూజర్లకు పరిచయం చేయనుంది. ఈ ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్, 144 హెడ్జ్ అమోలెడ్ డిస్ప్లే, 7000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉండనున్నాయి. లాంచ్‌కు ముందే ఈ…
కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? డిస్కౌంట్ ఆఫర్స్ కోసం చూస్తున్నారా? అయితే ఈ ఆఫర్ మీకోసమే.. భారత్ లో Realme GT 7, Realme GT 7T లపై Realme పరిమిత కాల తగ్గింపును ప్రకటించింది. ‘బెస్ట్ సెల్లర్ డే’ సేల్ ఈరోజు (జూన్ 10) నుంచి Amazon, Realme India వెబ్సైట్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ సేల్ తక్షణ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలను అందిస్తోంది. దీనితో పాటు, వినియోగదారులు నో-కాస్ట్…
రియల్ మీ బడ్స్ ఎయిర్ ప్రో ఇయర్ బడ్స్ భారత మార్కెట్ లో రిలీజ్ అయ్యాయి. ఈ కేస్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 48 గంటల ప్లేబ్యాక్ సమయం లభిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఇయర్ఫోన్లు 53dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), 45ms తక్కువ లేటెన్సీ మోడ్‌కు మద్దతు ఇస్తాయి. బడ్స్ ఎయిర్ 7 ప్రోలో AI లైవ్ ట్రాన్స్‌లేటర్, ఫేస్ టు ఫేస్ ట్రాన్స్‌లేటర్, AI ఎంక్వైరీ వంటి AI ఫీచర్లు ఉన్నాయి. రియల్మే…
Realme: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్మీ (Realme) తాజాగా ఒక అద్భుత కాన్సెప్ట్ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే.. మొబైల్ లో 10,000mAh భారీ బ్యాటరీ కలిగి ఉండడం. ఇది సాధారణంగా స్మార్ట్ఫోన్లలో లభించే బ్యాటరీల కంటే రెట్టింపు సామర్థ్యం. రియల్మీ వైస్ ప్రెసిడెంట్ అండ్ సీపీఎంపీ చేస్ శూ స్వయంగా దీనిని అన్‌బాక్స్ చేస్తూ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఫోన్‌కు సంబంధించిన పలు ముఖ్యమైన వివరాలు బయటపడ్డాయి. ఇక ఈ…