Realme: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ (Realme) తాజాగా ఒక అద్భుత కాన్సెప్ట్ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే.. మొబైల్ లో 10,000mAh భారీ బ్యాటరీ కలిగి ఉండడం. ఇది సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌లలో లభించే బ్యాటరీల కంటే రెట్టింపు సామర్థ్యం. రియల్‌మీ వైస్ ప్రెసిడెంట్ అండ్ సీపీఎంపీ చేస్ శూ స్వయంగా దీనిని అన్‌బాక్స్ చేస్తూ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఫోన్‌కు సంబంధించిన పలు ముఖ్యమైన వివరాలు బయటపడ్డాయి. ఇక ఈ…
Realme తన ఫ్లాగ్‌షిప్ కిల్లర్ ఫోన్లతో మంచి మార్కెట్‌ను సంపాదించుకుంది. అదిరిపోయే ఫీచర్లతో రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తోంది. తాజాగా మరో ఫోన్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఏకంగా 7000mAh బ్యాటరీతో న్యూ స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. Realme Neo 7 SE స్మార్ట్‌ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఈ మొబైల్ నాలుగు వేరియంట్లలో రిలీజ్ అయ్యింది. రియల్‌మీ నియో సిరీస్‌లోని ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8400-మాక్స్ చిప్‌సెట్,…
స్మార్ట్ ఫోన్ లవర్స్ కు మరో కొత్త మొబైల్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. రియల్‌మి పి3 ప్రో 5జి, రియల్‌మి పి3ఎక్స్ 5G స్మార్ట్‌ఫోన్‌లు భారతదేశంలో లాంచ్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో 6000mAh బ్యాటరీతో పాటు 50MP కెమెరా వంటి ఫీచర్లు అందించారు. Realme P3 Pro 5Gలో స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్ ఉంది.…
స్మార్ట్ పరికరాల రాకతో హ్యూమన్ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా స్మార్ట్ టీవీలు థియేటర్ ఎక్స్ పీరియెన్స్ ను ఇస్తున్నాయి. ఓటీటీ యాప్స్ అందుబాటులోకి రావడంతో స్మార్ట్ టీవీల్లోనే నచ్చిన కంటెంట్ ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కాగా అప్ డేటెడ్ వర్షన్స్ తో లేటెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉంటున్నాయి. బడ్జెట్ ధరల్లోనే లభ్యమవుతున్నాయి. మీరు ఈ మధ్యకాలంలో కొత్త స్మార్ట్ టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లైతే ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్…
లేటెస్ట్ ఫీచర్స్ తో న్యూ మొబైల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తూనే ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు అప్ డేటెడ్ వర్షన్లతో బడ్జెట్ ధరల్లోనే మొబైల్స్ ను తీసుకొస్తున్నాయి. స్మార్ట్ ఫోన్స్ పై కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈకామర్స్ సంస్థలు సైతం ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నాయి. మీరు ఈ మధ్య కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. రియల్ మీ…
స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్న దాదాపు అందరు ఇయర్ ఫోన్స్ ను వాడుతున్నారు. వైర్ లెస్ బ్లూటూత్, ఇయర్ బడ్స్ యూజ్ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. కాల్స్ మాట్లాడటానికి, మ్యూజిక్ వినడానికి ఇయర్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారు. ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు అదిరిపోయే ఫీచర్లతో ఇయర్ ఫోన్స్ ను తీసుకొస్తున్నాయి. మీరు తక్కువ ధరలో బ్రాండెడ్ ఇయర్ ఫోన్ కొనాలనుకుంటే ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో రూ. వెయ్యి ధరలో అందుబాటులో ఉన్నాయి. వన్…
స్మార్ట్ ఫోన్ లవర్స్ కు మరో కొత్త మొబైల్స్ అందుబాటులోకి రానున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ రియల్ మీ భారత మార్కెట్ లోకి రియల్ మీ 14 ప్రో సిరీస్ ఫోన్లను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. రేపు మధ్యాహ్నం(జనవరి 16) 12 గంటలకు ఈ ఫోన్‌లు రిలీజ్ కానున్నాయి. రియల్‌మి 14 ప్రో సిరీస్‌లో భాగంగా రియల్‌మి 14 ప్రో, ప్రో ప్లస్ మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ…
స్మార్ట్ ఫోన్ వచ్చాక ఇయర్ ఫోన్స్ వాడకం ఎక్కువైపోయింది. వైర్ లెస్ బ్లూటూత్, ఇయర్ బడ్స్ ను యూజ్ చేస్తున్నారు. మ్యూజిక్ వినడానికి, కాల్స్ మాట్లాడడానికి ఇయర్ బడ్స్ నే ఉపయోగిస్తున్నారు. జర్నీ చేసే సమయాల్లో, డ్రైవింగ్ చేసేటపుడు బ్లూటూత్ ఉపయోగకరంగా మారింది. మార్కెట్ లో అదిరిపోయే ఫీచర్లతో ఇయర్ బడ్స్ అందుబాటులో ఉంటున్నాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ కంపెనీలన్నీ అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఇయర్ బడ్స్ ను తీసుకొస్తున్నాయి. చౌక ధరలో బెస్ట్ ఇయర్ బడ్స్ కొనాలనుకుంటున్నారా?…
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ ఇటీవలి కాలంలో వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తోంది. తాజాగా ‘రియల్‌మీ 14ఎక్స్’ పేరిట కొత్త మొబైల్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసిన కంపెనీ.. రంగు మారే స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. ‘రియల్‌మీ 14 ప్రో’ సిరీస్ జనవరిలో విడుదల కానుంది. రియల్‌మీ ఇంకా అధికారిక లాంచ్ డేట్ ప్రకటించలేదు. ఈ సిరీస్‌లో రియల్‌మీ 14 ప్రో, రియల్‌మీ 14 ప్రో ప్లస్ రిలీజ్ కానున్నాయి. అధునాతన టెక్నాలజీతో…
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ తన జీటీ సిరీస్‌లో ‘జీటీ 7 ప్రో’ను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే చైనాలో విడుదల అయిన రియల్‌మీ జీటీ 7 ప్రో.. నవంబర్ 26న భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. నవంబర్ 18 నుంచే ప్రీ-బుకింగ్ మొదలైంది. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’లో జీటీ 7 ప్రో అమ్మకాలు అందుబాటులో ఉంటాయి. రియల్‌మీ జీటీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రీ-బుకింగ్‌లు సోమవారం…