Smart TV Offers: 32 అంగుళాల టీవీలపై క్రేజీ డీల్స్.. ఇప్పుడు కొంటే వేలల్లో లాభం!
- 32 అంగుళాల టీవీలపై క్రేజీ డీల్స్
- సగం ధరకే లభిస్తున్న స్మా్ర్ట్ టీవీలు
- ఫ్లిప్ కార్ట్ లో భారీ ఆఫర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్ పరికరాల రాకతో హ్యూమన్ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా స్మార్ట్ టీవీలు థియేటర్ ఎక్స్ పీరియెన్స్ ను ఇస్తున్నాయి. ఓటీటీ యాప్స్ అందుబాటులోకి రావడంతో స్మార్ట్ టీవీల్లోనే నచ్చిన కంటెంట్ ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కాగా అప్ డేటెడ్ వర్షన్స్ తో లేటెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉంటున్నాయి. బడ్జెట్ ధరల్లోనే లభ్యమవుతున్నాయి. మీరు ఈ మధ్యకాలంలో కొత్త స్మార్ట్ టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లైతే ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో క్రేజీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. రియల్ మీ, ఏసర్, ఇన్ఫినిక్స్ 32 అంగుళాల స్మార్ట్ టీవీలపై వేలల్లో డిస్కౌంట్ లభిస్తోంది.
Realme TechLife CineSonic Q 80 cm (32 inch)
Also Read
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ఫ్లిప్ కార్ట్ లో రియల్ మీ బ్రాండ్ కు చెందిన Realme TechLife CineSonic Q 80cm స్మార్ట్ టీవీపై 50 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. 23,999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 11,999కే సొంతం చేసుకోవచ్చు. అంటే సగం ధరకే బ్రాండెడ్ టీవీని దక్కించుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్ యూట్యూబ్ వంటి యాప్స్ కు సపోర్ట్ చేస్తుంది.
Also Read: Rammohan Naidu: యుద్ధ విమానంలో ప్రయాణించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Acer V Series 80 cm (32 inch) QLED HD Ready Smart Google TV
తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లతో వస్తున్న స్మార్ట్ టీవీ కావాలనుకునే వారు ఏసర్ బ్రాండ్ కు చెందిన స్మా్ర్ట్ టీవీపై ఓ లుక్కేయండి. ఫ్లిప్ కార్ట్ లో Acer V Series 80 cm (32 inch) QLED HD Ready Smart Google TVపై 50 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. దీని అసలు ధర రూ. 23,999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 11,999కే సొంతం చేసుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్ యూట్యూబ్ వంటి యాప్స్ కు సపోర్ట్ చేస్తుంది.
Infinix 80 cm (32 inch) QLED HD Ready Smart WebOS TV
ఫ్లిప్ కార్ట్ లో ఇన్ఫినిక్స్ బ్రాండ్ కు చెందిన స్మార్ట్ టీవీపై క్రేజీ ఆఫర్ ఉంది. Infinix 80 cm (32 inch) QLED HD Ready Smart WebOS TVపై 42 శాతం తగ్గింపు ప్రకటించింది. దీని అసలు ధర రూ. 18,999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 10,999కే కొనుగోలు చేయొచ్చు. ఈ టీవీ లో వెబ్‌ఓఎస్ (WebOS) ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. Netflix, Amazon Prime Video, Disney+ Hotstar, YouTube వంటి ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు సపోర్ట్ చేస్తుంది.
- Tags
- Acer
- Infinix
- realme
- Smart TV Offers
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!