Realme Buds Air 7 Pro: 48 గంటల ప్లేబ్యాక్ తో.. రియల్‌మీ కొత్త ఇయర్‌బడ్స్ విడుదల
- 48 గంటల ప్లేబ్యాక్
- రియల్‌మీ కొత్త ఇయర్‌బడ్స్ విడుదల
- రియల్ మీ బడ్స్ ఎయిర్ ప్రో ఇయర్ బడ్స్ భారత మార్కెట్ లో రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రియల్ మీ బడ్స్ ఎయిర్ ప్రో ఇయర్ బడ్స్ భారత మార్కెట్ లో రిలీజ్ అయ్యాయి. ఈ కేస్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 48 గంటల ప్లేబ్యాక్ సమయం లభిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఇయర్‌ఫోన్‌లు 53dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), 45ms తక్కువ లేటెన్సీ మోడ్‌కు మద్దతు ఇస్తాయి. బడ్స్ ఎయిర్ 7 ప్రోలో AI లైవ్ ట్రాన్స్‌లేటర్, ఫేస్ టు ఫేస్ ట్రాన్స్‌లేటర్, AI ఎంక్వైరీ వంటి AI ఫీచర్లు ఉన్నాయి. రియల్‌మే బడ్స్ ఎయిర్ 7 ప్రో ధర రూ.5,499. ఇవి ఫైరీ రెడ్, గ్లోరీ బీజ్, మెటాలిక్ గ్రే, రేసింగ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. వీటిని అధికారిక ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ల నుంచి కొనుగోలు చేయవచ్చు.
Also Read:Turkey: టర్కీ భారత్‌ని కాదని పాకిస్తాన్‌కి ఎందుకు మద్దతు ఇస్తోంది..?
Also Read
- Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
రియల్‌మి బడ్స్ ఎయిర్ 7 ప్రో స్పెసిఫికేషన్లు
రియల్‌మీ బడ్స్ ఎయిర్ 7 ప్రో ఇన్-ఇయర్ డిజైన్‌ను కలిగి ఉంది. 11mm, 6mm డ్యూయల్-DAC డ్రైవర్ సెటప్‌ను కలిగి ఉంది. ఇవి ఆరు-మైక్ AI-ఆధారిత నాయిస్ క్యాన్సిలేషన్ సిస్టమ్‌ను కలిగి ఉన్నాయి. రియల్‌మీ బడ్స్ ఎయిర్ 7 ప్రోలో హై-రెస్ ఆడియో వైర్‌లెస్ సర్టిఫికేషన్, LHDC ఆడియో కోడెక్ సపోర్ట్ ఉన్నాయి. TWS ఇయర్‌ఫోన్‌లు స్విఫ్ట్ పెయిర్, బ్లూటూత్ 5.4, డ్యూయల్ డివైస్ కనెక్టివిటీని కూడా కలిగి ఉంటాయి.
Also Read:Turkey: టర్కీ భారత్‌ని కాదని పాకిస్తాన్‌కి ఎందుకు మద్దతు ఇస్తోంది..?
ఈ ఇయర్‌ఫోన్‌లు IP55 దుమ్ము, నీటి నిరోధక రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. కొత్త Realme Buds Air 7 Proలో AI లైవ్ ట్రాన్స్‌లేటర్ వంటి AI ఫీచర్లు ఉన్నాయి. వినియోగదారులు జెమిని AI వాయిస్ అసిస్టెంట్ ద్వారా ప్రత్యక్ష అనువాదాన్ని పొందవచ్చు. ఫేస్ టు ఫేస్ ట్రాన్స్‌లేటర్ ఫీచర్ రియల్-టైమ్ సంభాషణ అనువాదం వంటి ఫీచర్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!