రియల్‌మీ భారత్ లో రియల్‌మీ పి3 లైట్ 5జి అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 32 ఎంపి కెమెరా, వర్చువల్ ర్యామ్ కింద 18 జిబి ర్యామ్ వరకు సపోర్ట్ ఉన్నాయి. Realme P3 Lite 5G ప్రారంభ ధర రూ.10,499. 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అదే సమయంలో, 6GB RAM తో 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
Realme P3 Lite 5G:రియల్‌మీ (Realme) తన సరికొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ P3 లైట్ 5G (Realme P3 Lite 5G)ని భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ అనేక మంచి ఫీచర్లతో తక్కువ ధరలో లభిస్తోంది. దీని డిజైన్, పనితీరు బడ్జెట్ ఫోన్ల మార్కెట్లో కొత్త ట్రెండ్‌ను సెట్ చేయనుంది. మరి ఈ కొత్త మొబైల్ ఫీచర్స్ ను చూసేద్దామా.. ఈ ఫోన్ 6.67-అంగుళాల HD+ 120Hz LCD స్క్రీన్‌తో వస్తుంది. ఇది…