కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? డిస్కౌంట్ ఆఫర్స్ కోసం చూస్తున్నారా? అయితే ఈ ఆఫర్ మీకోసమే.. భారత్ లో Realme GT 7, Realme GT 7T లపై Realme పరిమిత కాల తగ్గింపును ప్రకటించింది. ‘బెస్ట్ సెల్లర్ డే’ సేల్ ఈరోజు (జూన్ 10) నుంచి Amazon, Realme India వెబ్‌సైట్‌లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ సేల్ తక్షణ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలను అందిస్తోంది. దీనితో పాటు, వినియోగదారులు నో-కాస్ట్…
Realme GT 7: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ (realme) తన తాజా ఫ్లాగ్‌షిప్ ఫోన్ GT 7 కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఒక వినూత్న కార్యక్రమంలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఈ రికార్డు “మొబైల్ ఫోన్‌పై అత్యంత సమయం సినిమాలు వీక్షించిన మారథాన్”గా నమోదు అయింది. మే 23న గిన్నీస్ అధికార ప్రతినిధుల సమక్షంలో ఈ రికార్డు నమోదైంది. GT 7 స్మార్ట్‌ఫోన్‌తో మొత్తం 24 గంటల పాటు నాన్-స్టాప్ మూవీ ప్లేబ్యాక్ చేయడంతో…