Realme C85 5G: రియల్‌మీ భారత మార్కెట్‌లో కొత్తగా బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ realme C85 5G ను అధికారికంగా లాంచ్ చేసింది. C సిరీస్‌లోకి కొత్తగా చేరిన ఈ ఫోన్ డిజైన్, పనితీరు, డ్యూరబిలిటీ వంటి విభాగాల్లో కొత్త ప్రమాణాలను సెట్ చేస్తూ వినియోగదారులను టార్గెట్ చేసేలా ఉంది. ఈ మోడల్ ముఖ్యంగా రగ్డ్ వాడుక కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్‌లో 6.8 అంగుళాల HD+ IPS LCD స్క్రీన్‌ను, 144Hz రిఫ్రెష్…