చైనాకు చేసిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ జనవరి 6న భారతదేశంలో రియల్‌మీ 16 ప్రో 5G సిరీస్‌ను విడుదల చేయనుంది. ఈ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌తో పాటు రియల్‌మీ ప్యాడ్ 3 5Gని కూడా విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. 16 ప్రో 5G ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. ‘అర్బన్ వైల్డ్’ డిజైన్ ఫోన్‌కు ప్రీమియం అండ్ స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు…