Soumya Rao : జబర్దస్త్ యాంకర్ గా ఫుల్ ఫేమస్ అయిపోయింది సౌమ్యరావు. కన్నడ బ్యూటీ అయినా.. తెలుగులో మంచి పాపులర్ అయిపోయింది. ఇప్పుడు తాను యాంకర్ గా ఉన్నా.. అంతకు ముందు పడ్డ కష్టాలను ఎప్పటికప్పుడు చెబుతూనే ఉండేది. తాజాగా మరోసారి బయట పెట్టేసింది. నేను ఎన్నో కష్టాలు పడి ఇక్కడిదాకా వచ్చాను. చిన్నప్పుడు మా నాన్న చేసిన అప్పులు భరించలేక అతను ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పులోళ్లు వచ్చి మా అమ్మను తిట్టేవాళ్లు. ఓ…