ఎన్టీఆర్ ‘శ్రీనాథకవిసార్వభౌమ’ మూవీ షూటింగ్ రామకృష్ణ స్టూడియోలో జరుగుతున్నరోజులు.. తండ్రి సినిమా అందులోను చారిత్రాత్మకం కావడంతో ఆసక్తిగా షూటింగ్ కి వీలున్నప్పుడల్లా వచ్చేవాడు బాలయ్య.. అదే స్టూడియోలో ఇంకోసెట్లో ‘జంతర్ మంతర్’ మూవీ షూటింగ్ కూడా జరుగుతుంది.. ఒకరోజు సాయంత్రం తండ్రి సినిమా షూటింగ్ చూడటానికి వచ్చిన బాలయ్య.. ‘జంతర్ మంతర్’ షూటింగ్ జరుగుతున్న సెట్ పక్కగా వెళ్తుండగా, ఒక చిన్నకుర్రోడు లైట్ పట్టుకుని కనిపించాడు. Also Read: Jr NTR : బన్నీ మిస్సైన కథతో జూనియర్…
సోనూసూద్ . ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. దేశవ్యాప్తంగా సోను సూద్ కి ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో అందరికి తెలిసిందే.రీల్ లైఫ్ లో విలన్ గా నటించిన సోనూ రియల్ లైఫ్ లో కూడా హీరో గా అనిపించుకున్నాడు. ఎంతోమంది ఆయన్ని దేవుడిగా భావిస్తారు.మహమ్మారి కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో లక్షలాది మందికి అండగా నిలిచాడు సోనుసూద్. నోరు తెరిచి ఎవరు సహాయం కావాలి అన్న కూడా లేదనకుండా తనకు తోచిన…
SI Saved 16 Members Life: హైదరాబాద్‌లో 16 మంది ప్రాణాలను కాపాడారు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై కరుణాకర్‌రెడ్డి.. ఇవాళ ప్రగతి భవన్ దగ్గర ముట్టడి కార్యక్రమం నిర్వహించింది ఏబీవీపీ.. ఇక, వారిని కట్టడి చేసిన పోలీసులు.. అరెస్ట్ చేసినవారిలో 16 మంది ఓ డీసీఎంలో ఎక్కించారు.. ఆ తర్వాత ప్రగతి భవన్ నుంచి ఖైరతాబాద్ వైపునకు బయల్దేరింది డీసీఎం.. అయితే, డీసీఎం నడుపుతోన్న హోం గార్డు రమేష్ కి అనుకోకుండా ఫీట్స్…
మంత్రి కేటీఆర్, బాలీ వుడ్ స్టార్ సోనూ సూద్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. కరోనా నేపథ్యంలో ఈ ఇద్దరు ప్రజల సమస్యలను తీరుస్తున్నారు. సోనూ సూద్ అయితే..కరోనా బాధితులు ఏ మూల నుంచి సహాయం కోరినా.. ఇట్టే చేసేస్తున్నాడు. ఇటు కేటీఆర్.. తెలంగాణ ప్రజలకే కాకుండా ఇతర రాష్ట్రాల వారికి అపన్నహస్తంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఈ ఇద్దరి మధ్యనే సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది. మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్…