నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ఆల్ టైం క్లాసిక్ మూవీ భైరవ ద్వీపం రీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురు చూసిన అభిమానులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది..ఆగస్ట్ 30 న అనగా నేడు ప్రేక్షకుల ముందుకు రావాల్సి అయితే ఉంది.కానీ ఇప్పుడీ మూవీ రీ రిలీజ్ ను ఏకంగా నవంబర్ కు వాయిదా వేశారని సమాచారం.అడ్వాన్స్ బుకింగ్స్ చాలా దారుణంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.దాదాపు 29 ఏళ్ల క్రితం విడుదల అయి సంచలన…
తెలుగు చిత్ర పరిశ్రమ లో లవర్ బాయ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్నారు హీరో తరుణ్. తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించాడు. ఆ తరువాత హీరో గా మారాడు.తన కెరీర్ లో ఇప్పటికే ఎన్నో సినిమాల లో హీరోగా నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇకపోతే తరుణ్ కెరియర్ లో అద్భుతమైన విజయం సాధించిన మూవీ లలో “నువ్వే కావాలి” సినిమా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు విజయ…
టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల ఫ్యాన్స్ తమ అభిమాన హీరో బర్త్డే కానుకగా వారి సూపర్ హిట్ సినిమాలను మళ్ళీ రీ రిలీజ్ చేసి ఎంతో సందడి చేస్తున్నారు. తాజాగా పవన్ కెరీర్ లో స్పెషల్ మూవీ గా నిలిచిన ‘గుడుంబా శంకర్’ మూవీ రీరిలీజ్ కు సిద్ధమైంది.పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను మళ్లీ విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి…
టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతూనే ఉంది.. స్టార్ హీరో పుట్టినరోజు కానుకగా పాత సినిమాలను రీరిలీజ్ చేసి ఫ్యాన్స్ ఎంతో సందడి చేస్తున్నారు. ఆ సినిమాలు మంచి కలెక్షన్స్ కూడా సాధిస్తున్నాయి.టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ఇప్పటి వరకు చాలానే రీ రిలీజ్ అయ్యాయి… ఇంకా రిలీజ్ అవుతున్నాయి కూడా. ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ మొదలైనప్పటి నుంచి కొత్త సినిమాల విడుదల కంటే రీ రిలీజ్ సినిమాల సందడే ఎక్కువుగా కనిపిస్తుంది. హిట్…
టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది. తమ అభిమాన స్టార్ హీరోల బర్త్డే సందర్భంగా వారి బ్లాక్ బస్టర్ మూవీస్ ని మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు.స్టార్ హీరోల సినిమాలే కాకుండా “‘ఈ నగరానికి ఏమైంది” వంటి చిన్న సినిమాను కూడా రి రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. తాజాగా 2004 లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ ‘7/G బృందావన్ కాలనీ’ మూవీని మరోసారి విడుదల చేయబోతున్నారు. ఈ…
సూపర్ స్టార్ మహేష్ బాబు, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ కాంబినేషన్ లో వచ్చిన రెండో మూవీ`బిజినెస్ మేన్’.ఈ చిత్రంలో మహేష్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించింది.అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.రేపు బుధవారం మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా `బిజినెస్ మేన్` సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమా రీ రిలీజ్ సినిమాల్లో సరికొత్త ట్రెండ్ ని సృష్టించింది. గత రికార్డుల ను అన్నీంటిని బ్రేక్ చేస్తుంది.…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.. ఎన్నో ఏళ్ళు ఈ సినిమా కోసం ఎదురు చూసిన అభిమానులకు మార్చి 25 న ఒక కానుకగా ఈ సినిమాను ఇచ్చేశాడు జక్కన్న.. ఇక ఈ సినిమా విడుదలై మరోసారి ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ సత్తా చూపింది. ప్రపంచ వ్యాప్తంగా 1130 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. అక్కడ ఇక్కడ అని…