మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈగల్’. ఈ మూవీని ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నించారు.కానీ సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు ఉండటం.. థియేటర్ల కొరత ఏర్పడటంతో ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. మేకర్స్ ను నిర్మాత మండలి కాంప్రమైజ్ చేసి సోలో రిలీజ్ డేట్ ను ఇచ్చింది.దీంతో ‘ఈగల్’ చిత్రాన్ని ఫిబ్రవరి 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.దీనితో ‘ఈగల్’ మూవీ కోసం రవితేజ…