ఐపీఎల్ 2021 : విరాట్ కోహ్లీకి మరో షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంచి ఊపు మీద ఉన్న విషయం తెలిసిందే. వరుసగా అన్ని మ్యాచ్ లు గెలుచుకుంటూ పోతుంది. అయితే నిన్న మొదటిసారిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును చెన్నై సూపర్ కింగ్స్ ఓడించింది. ఏకంగా 69 పరుగుల తేడాతో బెంగుళూరుపై విజయం సాధించింది చెన్నై. అయితే ఈ షాకు నుంచి తేరుకోకముందే.. తాజాగా కెప్టెన్ కోహ్లీకి మరో షాక్ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో.. ఆ జట్టు స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. దీనితో కెప్టెన్ కోహ్లీకి రూ. 12 లక్షల జరిమానా విధించారు. ఇదే తప్పిదం మూడు సార్లు కొనసాగిస్తే.. ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా ఇప్పటికే ఐపిఎల్ 2021 లో స్లో ఓవర్లు వేసినందుకు ఇప్పటికే చెన్నై కెప్టెన్ ధోనీ, ముంబై కెప్టెన్ రోహిత్, కోల్ కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కు జరిమానా పడింది. తాజాగా కోహ్లీకి ఫైన్ పడింది.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Tags
- CSK
- FINE
- RCB
- RS. 12 LAKH
- VIRAT KOHLI
తాజావార్తలు
-
Team India: టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు ఆల్‌రౌండర్లు ఒకేసారి అవుట్..
-
Tragedy : నాన్న చేతిలోనే నలిగిన బాల్యం.. అర్మాన్ మృతి..
-
Mamata Banerjee: మమతా బెనర్జీ కాన్వాయ్‌పై చెప్పులతో దాడి.. బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత..
-
Slum Dog 33 Temple Road: ‘స్లమ్ డాగ్’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ‘గౌరీ హెగ్డే’ స్పెషల్ గ్లింప్స్‌కు రెడీగా ఉండండి!
-
Raaka : ‘రాకా’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!