WPL 2024 RCB v MI Turning Point: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫైనల్‌కు వెళ్ళింది. శుక్రవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో గెలిచిన ఆర్‌సీబీ.. మొదటిసారి డబ్ల్యూపీఎల్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 5 పరుగుల తేడాతో గట్టెక్కింది. ఈ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ 18వ ఓవర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Ellyse Perry Said I Can’t wait for the WPL 2024 Final: మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 ఫైనల్‌కు వెళ్లినందుకు ఆనందంగా ఉందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ అన్నారు. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడం అద్భుతం అని, స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేశారని ప్రశంసించారు. డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్ ఆడేందుకు ఎదురుచూస్తున్నా అని పెర్రీ పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో…
RCB Enters WPL 2024 Final after Beat MI in Eliminator: మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 ఫైనల్‌లోకి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) దూసుకెళ్లింది. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో గెలిచిన ఆర్‌సీబీ.. తొలిసారి డబ్ల్యూపీఎల్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆర్‌సీబీ తలపడుతుంది. గతేడాది పేలవ ప్రదర్శన చేసిన ఆర్‌సీబీ.. ఈసారి మెరుగైన ప్రదర్శనతో ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఎలిమినేటర్…