Iran War: ఈరోజు ఇరాన్‌కు ‘‘కాళరాత్రే’’.. అమెరికా వార్నింగ్..
- ఇరాన్‌పై భీకర దాడులు చేస్తాం..
- హెచ్చరించిన యూఎస్ రక్షణ మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. ఇరాన్‌పై ఇప్పటి వరకు జరగని విధంగా భారీ, అత్యంత తీవ్రమైన దాడికి అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అమెరికా తన ఫైటర్ జెట్స్, బాంబర్స్, అత్యంత ఖచ్చితత్వంతో కూడిన క్షిపణి దాడులతో ఇరాన్‌ను టార్గెట్ చేసుకుంటుందని ప్రకటించారు. గత 24 గంటల్లో ఇరాన్ అతి తక్కువ క్షిపణుల్ని ప్రయోగించిందని, ఇది వారి సైనిక శక్తి క్షీణిస్తోందనడానికి సంకేతమని పేర్కొన్నారు. అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇప్పటి కన్నా మరింత ఖచ్చితంగా పనిచేస్తోందని, దాడులు మరింతగా పెరుగుతాయని చెప్పారు.
Read Also: Sangareddy: హోంవర్క్ చేయలేదని విద్యార్థులపై దాడి.. కేబుల్ వైర్లతో కొట్టిన వైనం..!
Also Read
- Aleksandar Vucic Resigns: సెర్బియాలో కీలక రాజకీయ పరిణామం.. అధ్యక్ష పదవికి వుసిచ్ రాజీనామా
- Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
ఇరాన్ నౌకాదళాన్ని బలహీనం చేయడం, అణు సదుపాయాలను ధ్వంసం చేయడం, క్షిపణి నిల్వలు, లాంచర్లనున నాశనం చేయడం, రక్షణ వ్యసస్థనను దెబ్బతీయడం అమెరికా ముఖ్య లక్ష్యాలుగా ఉన్నాయని వెల్లడించారు. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాలు పొందకుండా చేయడం అమెరికా ప్రధాన లక్ష్యం అని చెప్పారు.
ఇదిలా ఉంటే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హార్మూజ్ జలసంధిని అడ్డుకుంటే, చమురు సరఫరా ఆపడానికి ప్రయత్నిస్తే, ఇప్పటి వరకు జరిగిన దాడుల కన్నా 20 రెట్ల ఎక్కువ శక్తితో ప్రతిస్పందిస్తామని చెప్పారు. మరోవైపు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాట్లాడుతూ.. ఇరాన్ సైనిక శక్తిని క్రమంగా తగ్గిస్తున్నామని పేర్కొన్నారు. దీనికి ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ స్పందిస్తూ.. ఇరాన్ 6000 ఏళ్ల పురాతన నాగరికత ఉందని, దానికి ఎవరూ నాశనం చేయలేరని చెప్పారు.
తాజావార్తలు
-
Supreme Court: “ఒక్క సెప్టెంబర్‌లోనే 13 అత్యాచారాలు”.. ఢిల్లీలో లైంగిక దాడులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
-
Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
-
OnePlus 16: వన్ ప్లస్ 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 185Hz డిస్‌ప్లే, 200MP కెమెరాతో అదరగొట్టనున్న ఫోన్
-
Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
-
SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. ‘వారణాసి’ ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
ట్రెండింగ్
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!