రామ్ చరణ్ తేజ ఇటీవలే గేమ్ చేంజర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైతం ఏకకాలంలో రిలీజ్ అయింది. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాని దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అయితే ఊహించిన మేర ఈ సినిమా రిజల్ట్ సాధించలేకపోయింది. అయితే ప్రస్తుతానికి రామ్ చరణ్ తేజ తన 16వ సినిమా బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్నాడు. వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద ఈ…