మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్ తేజ్. అతి తక్కువ కాలంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న చరణ్, ఆర్ ఆర్ ఆర్ సినిమాతో తండ్రిని మించిన తనయుడిగా కాంప్లిమెంట్స్ అందుకుంటున్నాడు. గ్లోబల్ స్టార్ గా మారిన చరణ్ మార్చ్ 27న పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. తన 38వ సంవత్సరంల�
పాన్ వరల్డ్ ఇమేజ్ ని ఎంజాయ్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజు మార్చ్ 27న ఉంది. మెగా అభిమానులు పండగలా ఫీల్ అయ్యే ఈరోజుని చాలా స్పెషల్ గా ప్లాన్ చేస్తూ భారి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్ చరణ్ నటించిన 12 ఏళ్ల క్రితం నాటి ‘ఆరెంజ్’ సినిమాని రీరిలీజ్ చెయ్యడానికి ప్రొడ్యూసర్ నాగబాబ�
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా ‘RC 15’. ప్రతి నెలలో పన్నెండు రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై సినీ అభిమానులందరిలోనూ భారి అంచనాలు ఉన్నాయి. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ లాస్ట్ షెడ్యూల్ వైజాగ్ ప్రాంతంలో జ�
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మేకింగ్ స్టాండర్డ్స్ పెంచిన దర్శకుడు, ఫిల్మ్ బౌండరీలని చెరిపేసిన దర్శకుడు, రాజమౌళినే ఆశ్చర్యపరిచే ఫిల్మ్ మేకర్ ఎవరైనా ఉన్నారా అంటే అది శంకర్ మాత్రమే. కమర్షియల్ ఫార్మాట్ కి, టెంప్లెట్ సినిమాలకి సోషల్ మెసేజ్ అద్దితే అది శంకర్ సినిమా అవుతుంది. శంకర్ సినిమాలో హీరో అంటే స�
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, మెగాస్టార్ చిరంజీవి కలిసి కనిపిస్తే చాలు మెగా అభిమానులు పండగ చేసుకుంటారు. ఈ ఇద్దరూ కలిసి సినిమా చెయ్యడం కాదు ఒక్క ఫోటో దిగినా అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. చరణ్ కూడా చిరుని తండ్రిలా కన్నా ఒక అభిమానిగా ఆరాదిస్తూ ఉంటాడు. పర్ఫెక్ట్ ఫాదర్ అండ్ సన్ గోల్స్ ని సెట్ �
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. RC 15 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే అన్ని మేజర్ సెంటర్స్ లో షూటింగ్ జరుపుకుంటున్న RC 15 లేటెస్ట్ షెడ్యూల్ వైజాగ్
మెగా పవర్ స్టార్ పాన్ ఇండియా మార్కెట్ లో తన మ్యాజిక్ ని మరోసారి చూపించడానికి క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి భారి సినిమా చేస్తున్నాడు. RC 15 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన సెంటర్స్ లో జరుగుతుంది. రాజమండ్రి టు కర్నూల్ వ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రాష్ట్ర పర్యటనలో ఉన్నాడా అనే హెడ్డింగ్ చూసి ఇదేదో పొలిటికల్ క్యాంపెయిన్ న్యూస్ అనుకోకండి. చరణ్ రాష్ట్ర పర్యటనలో ఉన్నది నిజమే కానీ అది సినిమా విషయంలో మాత్రమే. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న చరణ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి RC 15 అనే సి
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RC 15’. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. చార్మినార్ దగ్గర చరణ్ పొలిటికల్ స్పీచ్ తో ఈరోజు షూటింగ్ స్టార్ట్ అయ్యింది. షూటింగ్ అలా స్టార్ట్ అయ్యిందో లేదో ఇలా లీ
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ చెప్పిన ‘కొండారెడ్డి బురుజు దగ్గర అల్లూరి సీతారామరాజుని చూసాను’ అనే డైలాగ్ ఘట్టమనేని అభిమానులకి కిక్ ఇచ్చింది. ఇప్పుడు ఇదే కిక్ ని అనుభవించడానికి మెగా అభిమానులు రెడీ అవుతున్నారు. మెగా పవర్ స్టార్ రా�