2022 తెలుగు చిత్ర పరిశ్రమకు నిరాశాజనకంగా ప్రారంభమైందని చెప్పొచ్చు. జనవరిలో విడుదలైన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కాలేకపోయింది. ఇప్పుడు అందరి దృష్టి ఫిబ్రవరిపైనే ఉంది. వాస్తవానికి ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ వంటి పెద్ద చిత్రాలు ఈ నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ మహమ్మారి మూడవ వేవ్ కారణంగా అవి వాయిదా పడ్డాయి. దీంతో సంక్రాంతి పండుగ సీజన్‌లో బంగార్రాజు, రౌడీ బాయ్స్, హీరో, సూపర్ మచ్చి వంటి చిత్రాలు విడుదలయ్యాయి.…
మాస్ మహారాజా రవితేజ బర్త్ డే నేడు. ఈ ఎనర్జిటిక్ హీరో ఈరోజు 54వ ఏట అడుగుపెట్టనున్నారు. ఇక ‘క్రాక్’ హిట్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన రవితేజ ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. ప్రస్తుతం ఆయన ఖిలాడీ, రావణాసుర, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా వంటి ఇతర చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. Read Also : ధనుష్ “సార్” నుంచి సినిమాటోగ్రాఫర్ అవుట్ ఈరోజు రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయా…
ఇది పాన్ ఇండియన్ రిలీజ్ సీజన్. ‘బాహుబలి’ ఫ్రాంచైజీ తర్వాత ‘పుష్ప: ది రైజ్’ తెలుగు చిత్రనిర్మాతలకు మరింత ప్రోత్సాహాన్ని అందించింది. రాబోయే వారాల్లో ప్రముఖ హిందీ చిత్రాల విడుదలలు ఏవీ లేకపోవడంతో ఉత్తర భారత బాక్సాఫీస్ ను దడలాడించడానికి తెలుగు చిత్రాలకు ఇదే మంచి అవకాశం. అందుకే యంగ్ హీరోలు హిందీ అరంగ్రేటానికి సిద్ధమైపోతున్నారు. ఆ లిస్ట్ లో మాస్ మహారాజా రవితేజ కూడా చేరిపోయారు. Read Also : బాలీవుడ్ ఎంట్రీకి మాస్ మహారాజా…
మాస్ మహారాజ రవితేజ, త్రినాధరావు నక్కిన కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ధమాకా. పెళ్లి సందడి ఫేమ్ శ్రీ లీల ఈ సినిమాలో రవితేజ సరసన నటిస్తోంది. ఇక ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఈ సినిమాలో మరో యంగ్ హీరో కి కూడా చోటు ఉన్నదని, ఆ హీరో గా రాజ్ తరుణ్ ని ఎంపిక చేసినట్లు వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. సినిమాలో ఆ పాత్ర చాలా…
ప్రతిరోజూ బాలయ్య తాజా టాక్ షో “అన్‌స్టాపబుల్” ఎదో ఒక హాట్ టాపిక్ తో ట్రెండింగ్ లోన్ నిలుస్తోంది. అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో బాలయ్య హోస్ట్ గా అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అయితే ఇప్పుడు బాలయ్య ఈ షోలో తన డైరెక్టర్ కు వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మాస్ రాజా రవితేజ ఈ టాక్ షోలో పాల్గొన్న ఎపిసోడ్ లోనే దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఉన్నాడు. ఈ షోలో భాగంగా గోపిని, తాను రవితేజను క్రమం…
‘క్రాక్’ సక్సెస్ తో దూసుకుపోతున్న మాస్ మహారాజా ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇతర సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ షూటింగ్ దశలో ఉంది. రవితేజ 70వ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. దీనికి ఇప్పటికే ‘రావణాసుర’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ను పెట్టారు. ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ సినిమా అభిమానుల్లో…
గోపీచంద్ మలినేనితో ‘క్రాక్’ సక్సెస్ తర్వాత మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో కొత్త మలుపును అందుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త కథాంశాలతో విభిన్నమైన చిత్రాలతో ప్రయోగాలు చేస్తున్నాడు. టాలీవుడ్‌లో నాలుగు చిత్రాల చిత్రీకరణలో బిజీగా ఉన్న రవితేజ దూసుకెళ్తున్నారు. అందులో ‘ఖిలాడీ’, ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ వంటి చిత్రాలు ఉన్నాయి. ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాన్ని రవితేజ కూడా నిర్మిస్తున్నాడు. ఇక ఆయన ఖాతాలో ఉన్న మరో చిత్రం “రావణాసుర”. ‘స్వామి రారా’…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ “రామారావు ఆన్ డ్యూటీ”. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రిస్మస్ పోస్టర్ లో రవితేజను చూపించిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. రవితేజ వృద్ధ దంపతులకు నగదు ఇస్తూ ఉల్లాసంగా కనిపిస్తున్నాడు. వారి ముఖాల్లో ఆనందాన్ని మనం…
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న రెండో సినిమా ‘ఖిలాడీ’. గతంలో పదేళ్ళ క్రితం రవితేజతోనే రమేశ్ వర్మ ‘వీర’ చిత్రం రూపొందించాడు. రెండు పాటలు మినహా పూర్తయిన ‘ఖిలాడీ’ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆర్ట్ డైరెక్టర్ గాంధీ నడికుడికర్ వేసిన భారీ సెట్ లో డిసెంబర్ 13 నుండి రవితేజ, మీనాక్షి చౌదరిపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిసున్న ఈ పాటకు…