మాస్ మహారాజా రవితేజ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’ రెండవ షెడ్యూల్ షూటింగ్‌ని ఇటీవలే ప్రారంభించాడు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో స్టంట్ డైరెక్టర్లు రామ్, లక్ష్మణ్ తెరకెక్కిస్తున్న కొన్ని ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలపై చిత్రీకరణ జరుగుతోంది. అయితే తాజాగా రవితేజ హైదరాబాద్‌లో తన మేనేజర్ శ్రీను ఇంట జరిగిన వేడుకలో సందడి చేశారు . రవితేజ మేనేజర్ శ్రీను కుమార్తె ఫంక్షన్ కు రవితేజతో పాటు…