అందుకే నాకు అవకాశాలు రావడం లేదు : అక్షర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2020 తర్వాత టీం ఇండియా వెళ్లిన ఆస్ట్రేలియా పర్యటనలో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయపడటంతో భారత్ లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో చోటు దక్కించుకున్న అక్షర్ పటేల్ 3 టెస్టుల్లో 27 వికెట్లు తీసి సత్తా చాటాడు. దాంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న 5 టెస్ట్‌ల సిరీస్‌కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఈ పర్యటన కోసం బీసీసీఐ ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉన్న అక్షర్ పటేల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… గాయాల కారణంగా వన్డేల్లో చోటు కోల్పోయాను. ఇక టెస్టుల్లో జడేజా, అశ్విన్ ఉన్నారు. అయిన జడేజా అద్భుతమైన ఆటతీరుతో మరో ఎడమచేతి వాటం ఆల్‌రౌండర్‌కు చోటు దొరకడం కష్టం అయ్యింది. ఇక మణికట్టు స్పిన్నర్లు వన్డేలో కుల్‌దీప్, చాహల్ రాణిస్తున్నారు. దాంతో జట్టు కూర్పు వల్లే నాకు చోటు దొరకలేదు. మళ్లీ ఇంగ్లాండ్ పైన అవకాశం దొరకగానే నిరూపించుకున్నా’ అని అక్షర్ తెలిపాడు.
Also Read
- ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
- Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
- Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
- India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
-
Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
-
Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!