డబ్ల్యూటీసీ ఫైనల్స్ కోసం టీంఇండియా కొత్త జెర్సీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూన్ 18 నుంచి 22 వరకు సౌథాంప్టన్ వేదికగా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో ఇండియా-న్యూజిలాండ్ పోటీ పడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ వెళ్లనున్న భారత జట్టు ప్రస్తుతం ముంబైలో క్వారంటైన్ లో ఉంది. అదోలా ఉంటె… ఈ ఫైనల్లో టీమిండియా కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఆ జెర్సీ 1990వ కాలం నాటి భారత జట్టు ధరించిన రెట్రో జెర్సీను గుర్తు చేస్తుంది. దీనికి సంబంధించిన ఫొటోను టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ‘రివైండ్ టు 1990’అని క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఈ జెర్సీపై బీసీసీఐ లోగోతో పాటు ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ 2021, ఇండియా అని మాత్రమే ఉంది. ఇది ఐసీసీ ఈవెంట్ కావడంతో స్పాన్సర్లు లేరని తెలుస్తోంది. ఇక ఈ మ్యాచ్ అభిమానుల మధ్య జరగనున్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈ మ్యాచ్ కు 4000 మందికి అనుమతి ఇచ్చింది.
Also Read
- IND-W vs ZIM-W: హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్.!
- Sai Kishore Hat-Trick: సాయి కిషోర్ సూపర్ షో.. హ్యాట్రిక్‌తో 6 వికెట్లు..! తమిళనాడు ఘన విజయం..
- Asian Para Games 2026 : భారత్ కు మరో స్వర్ణం.. స్ప్రింటర్ సిమ్రాన్‌కు స్వర్ణం..
- Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
తాజావార్తలు
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
IND-W vs ZIM-W: హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్.!
-
PM Modi: ‘దేశమే ప్రథమం’.. దేశ శత్రువులను గుర్తించి ఓడించాలి.. విజయదశమి వేళ ప్రధాని మోదీ పిలుపు.!
-
MVSR College : దాండియా వేడుకలో ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ముగ్గురు అరెస్ట్
-
Hyderabad Fake Snacks Raid: పిల్లలు తినే స్నాక్సేనా ఇవి.? కాటేదాన్‌లో 55 టన్నులు సీజ్.!
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!