హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం విద్యా శాఖ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన రవీంద్ర భారతిలో గురు పూజోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు.
Telangana Cinematography Minister Talasani Srinivas Yadava Addressed in May Day Celebrations held In Kotla Vijay Bhaskar Reddy Stadium. హైదరాబాద్ లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినిమా ఇండస్ట్రీ కార్మికులు నిర్వహించిన మే డే ఉత్సవాల్లో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ య