యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే గామి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ చేసాడు. ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. మరో రెండు సినిమాలకు సంబంధించి కథా చర్చలు జరుపుతున్నాడు ఈ యంగ్ హీరో. విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి రచన మరియు దర్శకత్వం వహిస్తున్నాడు. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా, చాందిని చౌదరి హీరోయిన్ గా , విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘గామి’ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ మూవీలో విశ్వక్ సేన్ అఘోర అనే క్యారెక్టర్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు.ఇక ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. త్వరలోనే గామి సినిమా ఓటీటీలోకి రానుంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కానుండగా ఆయన తరువాత నటించబోయే మూవీ…