దర్శకునిగా రవిరాజా పినిశెట్టి జనాన్ని భలేగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా రీమేక్స్ తెరకెక్కించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారాయన. ‘చంటి, పెదరాయుడు’ వంటి రీమేక్స్ తో ఇండస్ట్రీ హిట్స్ ను సొంతం చేసుకున్నారాయన. వి.మధుసూదన రావు తరువాత ‘రీమేక్స్’లో కింగ్ అనిపించుకున్నది రవిరాజానే! రవిరాజా పిన