రవి మోహన్‌గా పేరు మార్చుకున్న జయం రవి గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గతంలో తెలుగులో కొన్ని సక్సెస్‌ఫుల్ సినిమాలు చేసిన ఎడిటర్ మోహన్ కుమారుడే ఈ రవి మోహన్. ఈ మధ్యకాలంలో భార్యతో విడాకుల వ్యవహారం కారణంగా ఆయన పేరు ఎక్కువగా వార్తల్లో వినిపిస్తోంది. Also Read:‘Lucky’ Dulquer : నిజంగానే లక్కీ దుల్కర్! తమిళంలో కొన్ని సాంగ్స్ పాడి పాపులర్ అయిన కెనిషా అనే ఒక సింగర్…