Home
Rave Party
Rave Party News
-
Bangalore Rave Party: టాలీవుడ్ రేవులో ‘రేవ్ రింబోలా’.. ఇప్పుడేం చెబుతారు?
Tollywood in Tension Due to Bangalore Rave Party Case : డ్రగ్స్, టాలీవుడ్ స్వయానా కవలలా? వాటి మధ్య బంధం అంతలాగా పెనవేసుకు పోయిందా? ఎక్కడ రేవ్ పార్టీ జరిగినా టాలీవుడ్ లో లింకులు ఎందుకు బయటపడుతున్నాయి? తమకు రేవ్ పార్టీలు, డ్రగ్స్ అంటే ఏంటో తెలియదని జీవించేస్తున్న తెలుగు తారలు ఇప్పుడేం చెబుతారు? ఇంతకీ టాలీవుడ్ డ్రగ్స్ కథకు అంతం ఎప్పుడు? Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ.. పోలీసులపై వేటు!! టాలీవుడ్… -
Actress Hema: బెంగుళూరు రేవ్‌పార్టీలో కీలక ట్విస్ట్.. నటి హేమ రక్తనమూనాల్లో డ్రగ్స్!
Actress Hema’S Blood Sample Tests Positive in Drug Test: బెంగళూరు రేవ్‌పార్టీలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లు స్పష్టం అయింది. హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లు నార్కొటిక్ టీమ్ పేర్కొంది. దాంతో రేవ్‌పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని హేమ చెప్పిన మాటలు అన్ని అబద్దాలే అని తేలింది. ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ పేరుతో… -
Hema: రెండ్రోజుల్లో అందరి సంగతి తేలుస్తా.. రేవ్ పార్టీపై హేమ కీలక వ్యాఖ్యలు
Hema Warning about Rave Party: గత రెండు మూడు రోజులుగా చర్చనీయాంశం అవుతున్న బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం మీద తాజాగా హేమ స్పందించింది. నిజానికి బెంగళూరు రేవ్ పార్టీలో ఆమె పాల్గొన్నట్లు వార్తలు వచ్చిన కొద్దిసేపటికే ఆమె తాను హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నానని ఒక వీడియో రిలీజ్ చేసింది. అది చూసిన బెంగళూరు పోలీసులు ఆమె తప్పుతోవ పట్టిస్తోంది అంటూ ఆమె బెంగళూరులోనే ఉన్నట్లు కొన్ని ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేశారు.… -
Rave Party: రేవ్ పార్టీ అంటే ఏమిటి.. ఇందులో జరిగే చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఇవే..
ఇండియాలో పాశ్చాత్య సంస్కృతి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే.. పశ్చిమ దేశాల్లో ఉన్న కల్చర్ ఇక్కడికి కూడా పాకుతోంది. సెలెబ్రిటీలు, డబ్బున్న బడాబాబులు.. అక్కడే చదువుకోవటమో, లేదా తీరిక సమయాల్లో అక్కడికి వెళ్లి తనివితీరా ఎంజాయ్ చేసి వస్తుండటమో జరుగుతోంది. -
Rave Party: అసలు ఈ ‘రేవ్ పార్టీ’ అంటే ఏమిటి.. అందులో ఏం చేస్తారంటే..
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ‘రేవ్ పార్టీ’ అనే విషయం తెగ మారుమోగుతోంది. అయితే అసలు ఈ ‘రేవ్ పార్టీ’ అంటే ఏమిటి..? అక్కడికి వెళ్లిన వారు ఏం చేస్తారన్న విషయాలు చూస్తే.. ప్రస్తుతం నగరాల్లో పార్టీ కల్చర్ చెప్పలేనంత పెరిగిపోతుంది. ఏదైనా సందర్భం కానీ.. ఫుల్ గా ఎంజాయ్ చేసేందుకు యువతతో పాటు పెద్దలు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ విషయంలో.. కాస్త డబ్బున్న వాళ్లు అయితే.. ఇలాంటి పార్టీలకు బానిసలుగా మారిపోతున్నారు. అసలు… -
Bangalore Rave Party 2024: రేవ్‌పార్టీలో హైదరాబాద్‌కు చెందిన నటి ఉంది: బెంగళూరు సీపీ
Actress Hema in Bangalore Rave Party 2024: బెంగళూరు రేవ్‌పార్టీలో టాలీవుడ్ సీనియర్ నటి హేమ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. రేవ్‌పార్టీకి హేమ హాజరయ్యారని బెంగళూరు పోలీసులు అంటుండగా.. ఆ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె అంటున్నారు. పార్టీ సమయంలో తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని హేమ సోమవారం ఓ వీడియో విడుదల చేయగా.. రేవ్‌పార్టీలో హైదరాబాద్‌కు చెందిన ఓ నటి ఉన్నారని ఈరోజు పోలీసులు ఓ వీడియో రిలీజ్ చేశారు.… -
Bangalore Rave Party 2024: బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేశాం.. కఠిన చర్యలు తప్పవు: బెంగళూరు సీపీ
Bangalore CP React on Bangalore Rave Party 2024: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్ హౌస్‌లో నిర్వహించిన రేవ్‌పార్టీ.. ఎప్పుగూడ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయింది. ఈ విషయాన్ని బెంగళూరు సీపీ తెలిపారు. అనుమానితుల దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేశాం అని, డ్రగ్స్ కొనుగోలుదారులపై ప్రత్యేక చట్టం ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రేవ్‌పార్టీకి డ్రగ్స్ తీసుకొచ్చిన ఐదుగురిని అరెస్ట్ చేశాం అని బెంగళూరు సీపీ చెప్పారు. ‘సన్ సెట్ టు… -
Actress Hema: బెంగళూరు రేవ్‌పార్టీ.. నటి హేమ వీడియోపై కేసు?
Is Actress Hema in Bangalore Rave Party: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్ హౌస్‌లో నిర్వహించిన రేవ్‌పార్టీ ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ పేరుతో నిర్వహించిన ఈ పార్టీలో దాదాపుగా 150 మంది పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం నుండి సోమవారం తెల్లవారుజాము వరకు నాన్ స్టాప్‌గా జరిగిన ఈ పార్టీలో సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కూడా పాల్గొన్నారని తెలుస్తోంది. ఈ రేవ్‌పార్టీకి… -
Bangalore Rave Party: ఎన్టీవీ చేతిలో బెంగళూరు రేవ్ పార్టీ రిపోర్ట్.. వెలుగులోకి కీలక విషయాలు!
Bangalore Rave Party Update: బెంగళూరు రేవ్ పార్టీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ రేవ్ పార్టీకి చెందిన కీలక విషయాలను ఎన్టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. ‘Sun set to sun raise victory’ పేరుతో పార్టీని హైదరాబాద్ బిజినెస్ మేన్ వాసు నిర్వహించారు. ఈ పార్టీకి 150 మంది గుర్తుతెలియని వ్యక్తులు హాజరయ్యని తెలుస్తోంది. పార్టీలో పలువురు పెడ్లర్లు డ్రగ్స్ అమ్మారు. ఆదివారం సాయంత్రం నుండి నాన్ స్టాప్‌గా పార్టీ కొనసాగింది. భారీ మ్యూజిక్… -
Hema : రేవ్ పార్టీలో బుక్కై.. బుకాయించిన హేమ
Hema : బెంగళూరు సమీపంలో ఆదివారం రాత్రి రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో హైదరాబాద్ కు చెందిన వాసు అనే వ్యక్తి బర్త్‌డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు.
తాజావార్తలు
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!