నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆమె పారితోషికం గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ అని, ఒక్కో సినిమాకు భారీ మొత్తంలో వసూలు చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఆమె రెంజ్ ని బట్టి ఇలాంటి వార్తలు రావడం కామన్. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై రష్మిక…
పాన్ ఇండియా హీరోయిన్ల రేసులో దూసుకెళ్తోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ ను సొంతం చేసుకున్న అతికొద్ది మంది హీరోయిన్లలో రష్మిక పేరు ముందు వరుసలో ఉంది. అయితే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను ఈ బ్యూటీ ఫాలో అవుతున్నట్లుంది. ప్రస్తుతం తనకు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడింది ఈ బ్యూటీ. అందుకే రష్మిక మందన్న తన రెమ్యునరేషన్ పెంచేసింది. ‘పుష్ప’ సక్సెస్ తర్వాత రష్మిక…