Rashmika : పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉంది. పైగా చేస్తున్న సినిమాలు కూడా అన్నీ హిట్లు కొడుతున్నాయి. అందుకే పాన్ ఇండియా మార్కెట్లో చాలా బిజీగా ఉండిపోయింది ఈ బ్యూటీ. రీసెంట్ గానే విజయ్ దేవరకొండతో ఎంగేజ్ మెంట్ అయిందంటూ ప్రచారం జరుగుతోంది. కానీ అది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ఇక సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే తన అందాలను ఆరబోయడంలో…