Rashmika Mandanna: ఆ పని అస్సలు చేయొద్దంటూ.. రష్మికను మందలించిన డాక్టర్!
- అక్టోబర్ 21 ప్రేక్షకుల ముందుకు థామా
- తుమ్ మేరీ నా హుయే పాటకు అందరూ ఫిదా
- డాక్టర్లు 3 నెలలు విశ్రాంతి తీసుకోమన్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా తాజాగా నటించిన సినిమా ‘థామా’. ఈ హారర్ కామెడీ మూవీని ఆదిత్య సర్పోదర్ రూపొందించారు. అక్టోబర్ 21 ప్రేక్షకుల ముందుకు వచ్చిన థామా.. బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది. కలెక్షన్లలో దూసుకెళుతోంది. ఈ సినిమాలో రష్మిక గ్లామర్ యువతను ఆట్టుకుంది. ముఖ్యంగా ‘తుమ్ మేరీ నా హుయే’ పాటలో చేసిన డ్యాన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు. తాజాగా రష్మిక ఈ సాంగ్ షూటింగ్ అనుభవంను ప్రేక్షకులతో పంచుకున్నారు. కాలికి ఫ్యాక్చర్ అయినా షూటింగ్ చేయాల్సి వచ్చిందని చెప్పారు.
Also Read: Payyavula Keshav: బస్సు ప్రమాదంపై కూడా శవరాజకీయాలు చేయడం బాధాకరం!
Also Read
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. 'వనిత టీవీ' 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
రష్మిక మందన్న తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘గత జనవరిలో జిమ్ చేస్తూ గాయపడ్డాడు. నా కాలికి ఫ్యాక్చర్ అయింది. డాక్టర్లు 3 నెలలు విశ్రాంతి తీసుకోమన్నారు. అదే సమయంలో ఛావా మూవీ ప్రమోషన్స్ ఉండడంతో 30 రోజులు ప్రయాణించా. కాలి నొప్పి ఎక్కువ కావడంతో మరోసారి డాక్టర్ వద్దకు వెళ్లాను. విషయం తెలుసుకున్న డాక్టర్ నన్ను మందలించారు. కాలు వాచిపోవడంతో రెస్ట్ తప్పనిసరి అని మరలా చెప్పారు. అయితే అప్పటికే పాటకు సంబంధించిన షెడ్యూల్ ఫిక్స్ అయింది. దాంతో నొప్పితోనే థామా సాంగ్ షూటింగ్‌లో పాల్గొన్నా. ఈరోజు ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తుంటే.. అప్పటి బాధ నాకు పెద్దదిగా అనిపించ లేదు. నేను ప్రేక్షకుల కోసమే కష్టపడుతా. అభిమానుల ముఖాల్లో ముఖాల్లో ఆనందం నింపడం కోసమే ఇదంతా’ అని చెప్పారు.
Rashmika Mandanna just set the stage on fire with her killer moves in Tum Mere Na Huye! 🔥 Absolute brilliance and grace in every step 💃❤️ #TumMereNaHuye #Thamma pic.twitter.com/pwOtmWibAX
— Soham (@taysoham) October 21, 2025
తాజావార్తలు
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!