Home
Rashmika Mandanna
Rashmika Mandanna News
-
HBD Rashmika Mandanna : భలేగా అలరిస్తోన్న రశ్మికా మందన్న!
‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్నట్టుగా అందాల భామ రశ్మికా మందన్న చూడటానికి చిన్నపిల్లలా కనిపిస్తుంది. కానీ, ఆమె కూత, రాత, చేత అన్నీ మోత మోగిస్తున్నాయి. కన్నడనాట విరిసిన రశ్మిక తెలుగు చిత్రసీమలో భలేగా సందడి చేస్తోంది. తమిళ చిత్రసీమలోనూ వెలుగులు విరజిమ్మిన రశ్మిక అందం, హిందీ చిత్రసీమలోనూ తన జిలుగు ప్రదర్శించే ప్రయత్నంలో ఉంది. రశ్మికా మందన్న 1996 ఏప్రిల్ 5న కర్ణాటకలోని కొడుగు జిల్లా విరాజ్ పేట్ లో జన్మించింది. బెంగళూరులోని ఎమ్.ఎస్.… -
Rashmika: ‘యానిమల్’ లో రష్మిక రొమాన్స్ పీక్స్ అంట..?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం బాలీవుడ్ పై పాగా వేసే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ సరసన, సిద్దార్థ్ మల్హోత్రా సరసన రెండు సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ ఈ ఉగాది పర్వదినాన మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నట్లు అధికారికంగా తెలిపింది. అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిన సందీప్ వంగా దర్శకత్వంలో యానిమల్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ చాక్లెట్ బాయ్… -
Rashmika Mandanna : క్రేజీ ఆఫర్… ‘యానిమల్’ వరల్డ్ లో నేషనల్ క్రష్
ఉగాది సందర్భంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. “యానిమల్” వరల్డ్ లోకి రష్మిక మందన్నను ఆహ్వానిస్తూ తాజాగా ట్వీట్ చేశారు. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ అంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అదే విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు ‘యానిమల్’ మేకర్స్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రైమ్ డ్రామాలో రణబీర్ కపూర్, అనిల్ కపూర్,… -
Rashmika Mandanna: రష్మికను విజయ్ పక్కన పెట్టేశాడా..?
నేషనల్ క్రాష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే పుష్ప 2 సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఇది కాకుండా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో పాగా వేయడానికి అక్కడే రెండు సినిమాలు చేసేస్తుంది. మరోపక్క మరో పాన్ ఇండియా సినిమాలోనూ అమ్మడు నటించనున్నదని టాక్ వినిపిస్తుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ… -
Rashmika Mandanna : నేషనల్ క్రష్ కిక్… ఇంటెన్స్ వర్క్ అవుట్స్ వీడియో వైరల్
నేషనల్ క్రష్ కిక్ రష్మిక మందన్న ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ రేసులో దూసుకెళ్తోంది. అయితే ఆ రేసుకు తట్టుగానే ఫిట్నెస్ విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటోంది. సోషల్ మీడియా ద్వారా తన రొటీన్ వర్క్ అవుట్స్ కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు స్పూర్తినిస్తూ ఉంటుంది. హై ఇంటెన్సిటీ వర్కౌట్ రొటీన్ అయినా లేదా కిక్‌బాక్సింగ్ అయినా రష్మిక చూపించే అంకితభావం వేరు. తాజాగా రష్మిక ఓ ఇంతెన్సె వర్క్ అవుట్ వీడియోను షేర్… -
Sukumar: ‘పుష్ప 3’ కూడా ఉన్నదట..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప చిత్రం ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినా ఈ చిత్రం రికార్డుల మోత మోగించింది. పుష్ప గా అల్లు అర్జున్ నటన కెరీర్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాతో భారీ అంచనాలు రేకెత్తించిన సుకుమార్ పుష్ప పార్ట్ 2 తో మరింత అంచనాలు పెట్టుకొనేలా చేశాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్… -
Pushpa 2 : సామ్ స్థానంలో బాలీవుడ్ భామ ?
Pushpa 2 సినిమా షూటింగ్ కు సన్నాహాలు మొదలయ్యాయి. డిసెంబర్ లో విడుదలైన ‘పుష్ప’ చిత్రం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. సినిమా అంతా ఒక ఎత్తు అయితే, సామ్ సాంగ్ సినిమాకు ప్రధాన హైలెట్ అయ్యింది. సినిమాలోని స్పెషల్ సాంగ్ “ఊ అంటావా మావా” అంటూ ఉర్రూతలూగించింది ప్రేక్షకులను. సమంత బోల్డ్నెస్, కిల్లర్ లుక్స్ తో అభిమానుల హృదయాలను కొల్లగొట్టేసింది. ఇక ఈ స్పెషల్ సాంగ్ కు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా… -
Indraja: ‘పుష్ప 2’ ఆఫర్ తో హాట్ టాపిక్ గా మారిన సీనియర్ స్టార్ హీరోయిన్
ప్రస్తుతం ప్రతి సినిమాలోనూ సీనియర్ స్టార్ హీరోయిన్ల ఎంట్రీ ఉంటుంది. ఇది ఒక ట్రెండ్ గా నడుస్తుంది అని చెప్పాలి. ఇటీవల రాధేశ్యామ్ చిత్రంలో సీనియర్ స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. ఇక రాధికా, ఖుష్బూ, నదియా, ఆమని లాంటి వారు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇక వీరితో పాటు స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న సీనియర్ నటి ఇంద్రజ.. ప్రస్తుతం వరుస సినిమాలతో… -
Rashmika Mandanna : యంగ్ హీరోతో నేషనల్ క్రష్ రొమాన్స్
Rashmika Mandanna ఇటీవల “ఆడవాళ్లు మీకు జోహార్లు” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ సినిమాతో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ చిత్రీకరణకు సిద్ధమవుతన్న ఈ బ్యూటీ మరో యంగ్ హీరోతో రొమాన్స్ చేయబోతోందని బజ్. రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను ఒక సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ మీద శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమా రామ్ కి 20వ సినిమా. ఈ సినిమా అధికారిక ప్రకటన… -
Pushpa : వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు టైం ఫిక్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన “పుష్ప: ది రైజ్” సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. సినిమా కంటే సినిమాలో స్టార్ హీరో అల్లు అర్జున్ మ్యానరిజమ్, డైలాగ్స్ సినీ ప్రియులను, అభిమానులను, అలాగే సెలెబ్రిటీలను సైతం విశేషంగా ఆకట్టుకున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ షోకి సిద్ధమైంది. తాజాగా ‘పుష్ప’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ లకు సంబంధించిన అప్డేట్ ను ఇచ్చారు…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
-
MPTC, ZPTC ఎన్నికలకు భారీ పోలీస్ బందోబస్తు.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటన
-
US Strike on Iran: ఇరాన్ వైమానిక రక్షణ కేంద్రం ధ్వంసం.. ట్రంప్ కీలక ప్రకటన!
-
Ram Charan : RC 17 ప్రీ లుక్ పోస్టర్.. ఇదెక్కడ రచ్చ అయ్యా?
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!