Home
Rashmika Mandanna
Rashmika Mandanna News
-
Ranabaali Box Office: ‘రణబాలి’ సేఫ్ కావాలంటే అన్ని కోట్లు కొల్లగొట్టాల్సిందేనా?
Ranabaali Box Office: టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్లో ఇప్పటి వరకు ఎన్నడూ లేనంత భారీ పందెం నడుస్తోంది. ‘టాక్సీవాలా’ తర్వాత ఆ స్థాయి సాలిడ్ కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ, ఈసారి పాత లెక్కలన్నీ సెటిల్ చేసేందుకు ‘రణబాలి’తో రంగంలోకి దిగాడు. దసరా కానుకగా ఈ రోజు (అక్టోబర్ 16న) థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం చుట్టూ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్ నడుస్తోంది. అదే ఈ సినిమా… -
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన గొప్ప మనసు చాటుకుంది. తెరపై క్యూట్ లుక్స్‌తో, అదిరిపోయే పర్ఫార్మెన్స్తో మెప్పించే ఈ బ్యూటీ.. నిజ జీవితంలోనూ తాను ఎంత మంచిదో మరోసారి నిరూపించింది. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘రణబాలి’ అక్టోబర్ 16న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాలో ఆమె పోషించిన ‘జయమ్మ’ పాత్ర ఎంత పవర్ఫుల్ అనేది ఇప్పటికే రిలీజైన కంటెంట్ చూస్తే అర్థమవుతోంది. అయితే,… -
Harish Shankar: నన్ను మించి ట్రోల్ అయ్యారా? విజయ్ కు ధైర్యం చెప్పిన హరీష్ శంకర్
Harish Shankar: సినిమా ఇండస్ట్రీలో ట్రోలింగ్స్, సోషల్ మీడియా నెగెటివిటీ అనేది ఈ మధ్య కాలంలో హద్దులు దాటిపోతోంది. దీనిపై డైరెక్టర్ హరీష్ శంకర్ తనదైన శైలిలో స్పందించారు. ‘రణబాలి’ ప్రీ-రిలీజ్ వేదికపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. “మన భాషనో, బాడీ లాంగ్వేజ్నో చూసి ఎవరైనా హేళన చేయొచ్చేమో గానీ.. పడే కష్టాన్ని, చూపించే… -
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రణబాలి’. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత అట్టహాసంగా జరిగింది. ఈ వేదికపై రౌడీ హీరో విజయ్ దేవరకొండ తనదైన అగ్రెసివ్ స్టైల్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారాయి. తన పరాజయాలను చూసి సంబరపడిన విమర్శకులపై విజయ్ చేసిన సంచలన వ్యాఖ్యలు… -
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహం తర్వాత తొలిసారి జంటగా నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘రణబాలి’. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అక్టోబర్ 16న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో, తాజాగా జరిగిన ‘రణబాలి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నేషనల్ క్రష్ రష్మిక చేసిన కామెంట్స్ ఇప్పుడు… -
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ సంకృత్యన్, తన తాజా పీరియాడిక్ డ్రామా ‘రణబాలి’ ప్రీ-రిలీజ్ వేదికపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బ్రిటీష్ పాలన నాటి చీకటి కోణాలు, రాయలసీమ గడ్డ చరిత్రను ప్రస్తావిస్తూనే… హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వ్యక్తిగత బంధంపై ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా నిలిచాయి. ఈ వేడుకలో రాహుల్ సంకృత్యన్ పంచుకున్న ఓ వ్యక్తిగత… -
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
Ranabaali Censor Report: ఈ రోజుల్లో వెండితెరపై కాస్త ఘాటైన సన్నివేశం కనిపించినా, సమాజంలో చర్చనీయాంశమయ్యే అంశాలను టచ్ చేసినా సెన్సార్ కత్తెర పడటం సర్వసాధారణమైపోయింది. అనేక భారీ చిత్రాలు బోర్డు అభ్యంతరాలతో విడుదల ముంగిట తీవ్ర తంటాలు పడుతున్నాయి. అయితే, ఈ ట్రెండ్‌కు పూర్తి భిన్నంగా విజయ్ దేవరకొండ నయా పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ సరికొత్త సంచలనం సృష్టించింది..సినిమాలోని ప్రధాన కథాంశంలో తీవ్ర చర్చకు దారితీసే సున్నితమైన అంశాలు, నాటి చారిత్రక పరిణామాల తాలూకు… -
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
Vijay Deverakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కలిసి తమిళనాడు సీఎం, దళపతి విజయ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. అటు సినీ రంగంలో, ఇటు రాజకీయాల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న విజయ్ను ఈ హిట్ పెయిర్ కలవడంతో ఒక్కసారిగా అందరి దృష్టి వీరిపై పడింది. ఈ స్పెషల్ మీటింగ్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సీఎం విజయ్‌తో గడిపిన… -
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
Ranabali: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమా ఓవర్సీస్ రిలీజ్‌పై చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా పాన్-ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేయగా, విదేశాల్లో మాత్రం ఈ ప్లాన్‌కు డబ్బింగ్ సమస్యలు గట్టి బ్రేక్ వేశాయి. ఇతర భాషల డబ్బింగ్ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో అక్టోబర్ 16న ఓవర్సీస్లో కేవలం తెలుగు వెర్షన్‌ను మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లు డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘ప్రత్యంగిరా… -
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
టాలీవుడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మికలకు పెళ్టైన తర్వాత వస్తోన్న ఫస్ట్ ఫిల్మ్ రణబాలి. ఈ సినిమా ఇద్దరికి స్పెషల్. సినిమా అక్టోబర్ 16న రిలీజౌతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది మూవీ టీం. ఎన్ని ప్రమోషన్స్ చేసినా.. రష్మికను ఫ్యాన్స్ నేరుగా చూసే అవకాశమున్న ట్రైలర్ లాంచ్ డుమ్మా కొట్టేసింది. రష్మిక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను స్కిప్ చేయడంపై విజయ్ దేవరకొండకు మీడియా నుంచి క్వశ్చన్ ఎదురైతే.. ఆమె మూడు, నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉందని,…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పలు మున్సిపాలిటీలు కూటమి కైవసం!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
ఆండ్రాయిడ్ యూజర్లకు షాకింగ్ నిజం చెప్పిన Google.. 13 లక్షల డివైజ్‌ల నుంచి ఇంటర్నెట్ కొట్టేసిన కంపెనీ..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. రేపు విచారణకు హాజరు!
-
Delhi: లాయర్స్ vs కాప్స్.. రోడ్డెక్కిన 150 మంది పోలీసులు.. ఏసీపీ మనస్వి వశిష్ఠపై సస్పెన్షన్ వేటు
ట్రెండింగ్
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!
-
Hardik Pandya IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కోసం ఆ ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్..?
-
స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
47.6 kmpl మైలేజ్, అదిరిపోయే డిజైన్, TFT డిస్ప్లేతో Honda ADV125 స్కూటర్ లాంచ్..!
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!