Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ రిలీజ్ కు సిద్దమవుతున్న వేళ ప్రమోషన్స్ జోరును పెంచేశారు.
Dulquer salmaan:దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా అశ్వినీదత్ నిర్మించిన 'సీతారామం' చిత్రం ఆగస్ట్ 5న విడుదల కాబోతోంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో మృణాల్ ఠాకూర్ కథానాయికగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
Rashmika Mandanna:నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. తెలుగు, హిందీ భాషల్లో తీరిక లేకుండా నటిస్తున్న రష్మిక సీతారామం చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.
Rashmika Mandanna To Play Female Lead In Vikram Pa Ranjith Film: కన్నడ బ్యూటీ రశ్మికా మందణ్ణ ఏ ముహూర్తాన నేషనల్ క్రష్గా అవతరించిందో ఏమో తెలీదు కానీ.. అప్పట్నుంచి వరుసగా క్రేజీ ఆఫర్లు అందిపుచ్చుకుంటోంది. తన తోటి నటీమణుల్ని వెనక్కు నెట్టేస్తూ.. ఒకదాని తర్వాత మరొక జాక్పాట్స్ కొల్లగొడుతోంది. ఇప్పటికే రెండు పాన్ ఇండియా సినిమాలు, ఒక బైలింగ్వల్, మలయాళంలో ఓ చిత్రం చేస్తోన్న ఈ బ్యూటీ.. లేటెస్ట్గా మరో బంపరాఫర్ దక్కింది.…