Rashmika Mandanna: హీరోయిన్ అవ్వడానికి ఒక్క రాత్రి సరిపోదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika Mandanna: తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. ఇప్పుడు ఈ లేడీని నేషనల్ క్రష్ అని పిలుస్తారు. తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా తన అందాలతో యువతకు చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ తో “నా సామి” సాంగ్ ఒక రేంజ్ లో హిట్ కొట్టింది. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ క్యూటీ, వచ్చిన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగి ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగింది.
read also: Rakesh Jhunjhunwala: “ఇండియా వారెన్ బఫెట్” ఇక లేరు.. రాకేష్ ఝున్ ఝున్ వాలా హఠాన్మరణం
Also Read
- Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
- Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్'తో యష్.. అంతా ఒట్టిదేనట!
- Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
- Vijay Deverakonda: 'రణబాలి'లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
ప్రస్తుతం చాలా మంది దర్శకులు, నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారంటే రష్మిక మందన్న ఎంత క్రేజ్ తెచ్చుకుందో అర్థం చేసుకోవచ్చు. అయితే రష్మికను చూసి ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు రెచ్చిపోతున్నారు. ఆమె అదృష్టం బాగుండి పెద్ద సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయని హైలైట్ చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన రష్మిక మందన్న తన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడించింది. హీరోయిన్ గా ఎదగడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడో వింటే మీరు కూడా షాక్ అవుతారంటూ ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…’ హీరోయిన్ గా గుర్తింపు పొందటానికి తాను పడిన కష్టాల గురించి వెల్లడించింది. ఈ క్రమంలో రష్మిక మాట్లాడుతూ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి రాత్రికి రాత్రి స్టార్ అయిపోలేదని వెల్లడించింది.
స్టార్ స్థాయికి చేరుకోవడానికి ఏడేళ్లు కష్టపడ్డానని తెలిపారు. అందరూ అంటున్నట్లు నేను అదృష్టాన్ని వెంటపెట్టుకొని తిరగలేదని పేర్కొంది రష్మిక. ఏడేళ్లుగా ఎన్నో బాధలను దిగమింగానని, ఎన్నో త్యాగాలు చేస్తేనే ఇప్పుడు ఈస్థాయికి చేరుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అందరూ అంటున్నట్లు ఒక నైట్ లో నేను హీరోయిన్ అయిపోలేదని రష్మిక చెప్పుకొచ్చారు. హీరోయిన్ అవ్వటానికి ఎంతో ఓర్పు, పట్టుదల, సహనం ఉండాలి. హీరోయిన్ అవ్వటానికి ఒక్క రాత్రి సరిపోదు ‘ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. ఇప్పుడు రష్మిక చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. నిజమోకదా మరి ఆమె ఏడేళ్లు కష్టపడి స్టార్ హీరోయిన్ స్థానాన్ని సంపాదించుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారట.
Komaram Bheem Asifabad: విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
తాజావార్తలు
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!